Enjilina joli and brad pitt engagement

enjilina joli and brad pitt engagement

enjilina joli and brad pitt engagement

12.gif

Posted: 04/16/2012 01:55 PM IST
Enjilina joli and brad pitt engagement

               హాలీవుడ్ లో దాదాపు ఏడేళ్లుగా హాట్ ఎట్రాక్షన్ ఎవరంటే బ్రాడ్ పిట్, ఏంజలీనా జోలీ పేర్లే చెప్తారు. గ్లామర్  పీల్డ్ లో తిరుగులేని ఛరిస్మా వారిది. సినిమాలతోనే గాకుండా వాల్డ్ సెక్సీయెస్ట్ పర్సన్ గా బ్రాడ్ పిట్ పలుమార్లు వార్తల్లో నిలిచాడు. అటు ప్రపంచం మెచ్చిన అందం ఏంజలీనా జోలీది. ప్రపంచంలోనే అత్యంత సుందరీమణిగా జోలీ అనేకసార్లు గుర్తింపుపొంది వార్తల్లో నిలిచారు.
                    enji_555బ్రాడ్ పిట్-ఏంజలీనా జోలీ సాన్నిహిత్యం 2005 నుంచీ మొదలైంది. అంతకుముందు పిట్ తన భార్య జెన్నిఫర్ ఆనిస్టన్ కు విడాకులు ఇవ్వగా, జోలీ.. జానీ లీ మిల్లర్ తో విడిపోయింది. ఏడేళ్లుగా బ్రాడ్ పిట్-జోలీ సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరికి ప్రస్తుతం ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు. సహజీవనంపై మొహం మొత్తిందో ఏమో తమ అనుబంధానికి కాస్త న్యూ లుక్ తేవాలనుకుందీ జంట. అందుకే పెళ్లితో ఒక్కటవ్వాలనుకుంది. అనుకున్నదే తడవుగా అమలులో పెట్టేశారు. లాస్ ఏంజిల్స్ లో ఎంగేజ్ మెంట్ రింగ్ మార్చుకున్నారు. ఎంగేజ్ మెంట్ రింగయితే మార్చుకున్నారు కానీ పెళ్లి డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు. త్వరలోనే ఆ ముహూర్తం కూడా ఉంటుందని సన్నిహితులు చెప్తున్నారు. మొత్తానికి జోలీ-బ్రాడ్ పిట్ ల ఏడేళ్ల అనుబంధం పెళ్లి బంధంగా మారనుందన్నమాట. శుభం..భుయాత్..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr sampathnandi aswani dutt new movie
Young hero servanandh busy with tamil films  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles