Young hero servanandh busy with tamil films

young hero servanandh busy with tamil films

young hero servanandh busy with tamil films

8.gif

Posted: 04/16/2012 01:29 PM IST
Young hero servanandh busy with tamil films

             Sarvanandinnయంగ్ హీరో శర్వానంద్ తమిళనాట దూసుకుపోతున్నాడు. ఈ యువ నటుడికి తెలుగులో కన్నా తమిళంలోనే ప్రోత్సాహం బాగున్నట్టుంది తాజా పరిస్థితులు చూస్తుంటే, ఈమధ్య విడుదలైన తమిళ చిత్రం 'ఎంగేయుం ఎప్పోదం' హిట్ అవడంతో తమిళంలో అతనికి ఆఫర్లు బాగానే వస్తున్నాయి.
            తాజాగా ప్రముఖ దర్శక నిర్మాత చేరన్ తన సినిమాలో కథానాయకుడుగా శర్వానంద్ ను ఎంచుకున్నాడు. ఇందులో నిత్యా మీనన్ కథానాయికగా ఎంపికైంది. విభిన్న ప్రేమ కథా చిత్రంగా చేరన్ దీనిని తెరకెక్కిస్తున్నాడు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చే ఈ చిత్రం షూటింగు త్వరలో ప్రారంభం అవుతుంది. దీనిని తెలుగులో కూడా ఏకకాలంలో నిర్మించడానికి నిర్మాత ప్లాన్ చేసారు. తెలుగు చిత్ర సీమలోనే కాదు శర్వానంద్ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ తన దైన స్థానాన్ని పదిల పరచుకోవటం ముదావహం.

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Enjilina joli and brad pitt engagement
Young tiger ntr and director puri jagannath new movie titled ramu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles