Eerojullo hero srinivas get another chance to act as a hero

eerojullo hero srinivas get another chance to act as a hero

eerojullo hero srinivas get another chance to act as a hero

12.gif

Posted: 04/12/2012 05:03 PM IST
Eerojullo hero srinivas get another chance to act as a hero

                ee_innచిన్న సినిమాగా విడుదలై సంచలన చిత్రంగా మారి యువతను ఆకట్టుకుంటున్న చిత్రం ‘ఈరోజుల్లో...’. ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన కథానాయకుడు శ్రీ యూత్ నుంచి ఫస్ట్ క్లాస్ మార్కులు కొట్టేశాడు.  ఈ సినిమా వసూళ్లు ఇంచుమించు 10 కోట్లకి చేరుకోవడంతో, హీరోగా శ్రీ కి కూడా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో శ్రీనివాస్‌కు మరో చిత్రంలో అవకాశం వచ్చింది. 
          గతంలో కృష్ణుడు ప్రధాన పాత్రదారునిగా 'పప్పు' చిత్రాన్ని తెరకెక్కించిన సపన్ కుమార్, ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై నుంచి మొదలౌతుందనీ, నవంబర్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నామని సపన్  చెప్పారు. హీరో శ్రీ కి జోడీగా కథానాయిక ఎవరనేది ఇంకా అనుకొలేదనీ, త్వరలోనే మిగతా విషయాలను వెల్లడి చేస్తామని తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bollywood actress deepika padukone make a another south indian movie
Outstanding responce for gabbar singh audio promo  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles