Ravi teja dharuvu shooting complete

ravi teja dharuvu shooting complete

ravi teja dharuvu shooting complete

20.gif

Posted: 04/09/2012 10:14 PM IST
Ravi teja dharuvu shooting complete

              Ravi-Teja_Daruvu-First-Look దరువేసేందుకు మాస్ మహరాజా రెడీ అయిపోతున్నాడు. రవితేజా - తాప్సీ జంటగా నటిస్తోన్న 'దరువు' చిత్రం షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.  శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి శివ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ నెల 18 న ఈ సినిమా ఆడియో వేడుకను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
            ఈ మూవీ గురించి దర్శకుడు శివ వివరాలు వెల్లడించారు.  రవితేజా కి ఉన్న మాస్ ఇమేజ్ నీ ఆయన బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ కథని రెడీ చేసుకోవడం జరిగిందని చెప్పారు. రవితేజ కేరక్టర్ ని విభిన్నమైన షేడ్స్ లో ఆవిష్కరించడం జరిగిందనీ, ఈ వైవిధ్యం ఆయన అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంటుందని అన్నారు.
           కాగా, ఈ మూవీ  మే 4 వ తేదీన ఈ సినిమాని విడుదల కానుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Top tollywood film actress huging anr
Endukante premanta logo relese today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles