Hero srikanth and akksha new movie starts from today onwards

hero srikanth and akksha new movie starts from today onwards

hero srikanth and akksha new movie starts from today onwards

12.gif

Posted: 04/06/2012 07:39 PM IST
Hero srikanth and akksha new movie starts from today onwards

             122నేటి నుంచే హీరో శ్రీకాంత్ అందాల భామ అక్ష కలసి నటించటం మొదలు పెట్టారు.  శ్రీకాంత్ హీరోగా అక్ష కథానాయికగా ఓ సినిమా తెరకెక్కబోతోందనంటూ మీకింతకుముందే సమాచారమిచ్చాం.. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో లో లాంఛనంగా మొదలైంది. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు క్లాప్ ఇవ్వగా, వై. వి. సుబ్బారెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు.  ముహూర్తపు షాట్ కి సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు.123
           గతంలో సాగర్ దర్శకత్వంలో 'స్టూవర్ట్ పురం దొంగలు' చిత్రాన్ని నిర్మించిన వి.ఎస్.రామిరెడ్డి, చాలా కాలం గ్యాప్ తరువాత ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎన్.ఎస్.ఆర్. ప్రసాద్ దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో, తమిళ నటుడు రఘు, గిరిబాబు, బ్రహ్మానందం, రఘుబాబు, జాకీ తదితరులు ముఖ్య తారాగణం. ఈ మూవీ ఓపెనింగ్ షాట్స్ మీకోసం...124

 

125 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajani kanth new movie kochhadiyan
Is king khan sharukh khan mamatasbrother  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles