Late actor ramireddy last movie

late actor ,ramireddy ,last movie

late actor ramireddy last movie

5.gif

Posted: 03/04/2012 04:22 PM IST
Late actor ramireddy last movie

          ramiనిత్యశ్రీ క్రియేషన్స్‌, స్టార్‌ వి. ప్రొడక్షన్స్‌ పతాకంపై సంగీత దర్శకుడు విఘ్నవినాయక నిర్మించిన చిత్రం 'గురువారం'.. ఈ మూవీ ఇటీవలేసెన్సార్‌ పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి క్లీన్‌ యు సర్టిఫికెట్‌ లభించిందనీ, సమస్త సాయిభక్తులకు వేసవి సెలవుల కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని సహ నిర్మాతలు రమాదేవి, వెంకటేశ్వర్లు వంజరి తెలియజేశారు.saibaba_asa
          ఈ సినిమా నటనలో తనదైన ముద్ర వేసుకున్న రామిరెడ్డికి చివరి చిత్రం కావటం విశేషం. ఈ మూవీలో రామిరెడ్డి  సాయిబాబా పాత్రలో కనిపాస్తారు. షిరిడీ సాయిబాబా పాత్రలో రామిరెడ్డి జీవించారని దర్శక, నిర్మాత అంటున్నారు.
           ఈ చిత్రానికి కెమెరా: పొట్లూరి యామేష్‌, రచన, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: విఘ్నవినాయక.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Action king arjun new movie in three languages
Yangri hero rajashekar new movie starts in ramanaidu studio  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles