Yangri hero rajashekar new movie starts in ramanaidu studio

yangri hero, rajashekar, new movie, starts in ,ramanaidu studio

yangri hero rajashekar new movie starts in ramanaidu studio

3.gif

Posted: 03/04/2012 04:14 PM IST
Yangri hero rajashekar new movie starts in ramanaidu studio

          rajashekar_movieడా. రాజశేఖర్‌ కథానాయకునిగా శ్రీసాయి సంజన మూవీమేకర్స్‌ పతాకంపై సరికొత్త చిత్రం రాబోతోంది.   రామానాయుడు స్టూడియోలో జరిగిన పూజాకార్యక్రమాలతో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాకి కళ్యాణ్‌ కాకర్లముడి దర్శకుడు. బాల్దూరి వెంకటేష్‌, శ్రీరంగం సతీష్‌కుమార్‌ నిర్మాతలు. yangrirafa
          పూజా కార్యక్రమాల అనంతరం డా. డి. రామానాయుడు స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, డా. రాజశేఖర్‌ ఇమేజ్‌కు తగ్గ కథతో ఈచిత్రాన్ని నిర్మించనున్నామని తెలిపారు.  వైవిధ్యమైన కథ, కథనాలతో సాగే ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
          వచ్చేనెల (ఏప్రిల్‌)  నెలనుంచి యు.ఎస్‌.లో జరిగే పాటల చిత్రీకరణతో ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Late actor ramireddy last movie
A new hero enter into tollywood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles