Tirupathi mla chiranjeevi release a book called faro and the king

tirupathi, mla chiranjeevi ,release ,a book called faro and the king

tirupathi mla chiranjeevi release a book called faro and the king

5.gif

Posted: 02/24/2012 12:07 PM IST
Tirupathi mla chiranjeevi release a book called faro and the king

chiruఫారో అండ్ ద కింగ్’ నవలను తిరుపతి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత చిరంజీవి ఈ ఉదయం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ నవలను పద్దెనెమిదేళ్ల దాసరి విశ్వనాథ్ రాశారు. ‘మన తెలుగువాడైన విశ్వనాథ్.. ఇంత చిన్న వయసులో దృష్టి లోపం ఉండి కూడా.. ఆంగ్లంలో నవల రాయడం అపూర్వం’ అని చిరంజీవి ఈ సందర్భంగా కొనియాడారు. ఈ నవల అంతర్జాతీయంగా ఖ్యాతిగడించాలని చిరు ఆకాంక్షించారు.

చిరంజీవిని దృష్టిలో పెట్టుకొని నవల రాయాలని సంకల్పించానని, తన 11వ ఏట రాయడం మొదలుపెట్టి ఏడేళ్లలో పూర్తి చేశానని రచయిత విశ్వనాథ్ చెప్పారు. ఈ నవాలావిష్కరణ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Big b amitab bachhan discharge from the hospital
Star night in america  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles