Star night in america

star night, in, america,

star night in america

1.gif

Posted: 02/24/2012 11:12 AM IST
Star night in america

poonam_kaurరేపు అంటే ఈనెల 25న మన తారలు అమెరికాలో కనువిందు చేయబోతున్నారు. నార్త్ అమెరికన్ తెలుగు అసోషియేషన్ (NATA ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎస్.వి. కృష్ణారెడ్డి హాజరు కానున్నారు. కాలిఫోర్నియా - గ్లెన్ డోరా లోని హగ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్ ఈ సందడికి వేదిక. NATA అధ్యక్షుడు ఎ.వి.ఎన్.రెడ్డి ఆధ్వర్యంలో ఈ స్టార్ నైట్ జరుగుతుంది.

imagesఈ కార్యక్రమంలో కామ్నజెత్మలాని , పూనంకౌర్, సౌమ్యారాయ్ తదితరులు తమ డ్యాన్స్ లతో కనువిందు చేయనున్నారు. ఇక రఘుబాబు, శివాజీ రాజా, ఉత్తేజ్ తోపాటు మరికొందరు అదే వేదికపై నవ్వుల పూలు విరబూయిస్తారు. మరోపక్క శ్రీలేఖ తన గానంతో ప్రేక్షకులని ఓలలాడించనుంది. అక్కడి తెలుగు ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించనుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tirupathi mla chiranjeevi release a book called faro and the king
Ravi raja pinisetti sons movie ekaveera  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles