Pc sorcar centinary celebrations going on in hyderbad

pc sorcar ,centinary celebrations, going on, in hyderbad

pc sorcar centinary celebrations going on in hyderbad

12.gif

Posted: 02/23/2012 04:48 PM IST
Pc sorcar centinary celebrations going on in hyderbad

         pc_sorcar ప్రపంచ ప్రఖ్యాత మాయాజాల మాంత్రికుడు సీనియర్ పీసీ సర్కార్ శత జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ రవీంద్రభారతిలో సర్కార్ వందేళ్ల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మెజీషియన్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ ఎకె ఖాన్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ak_khan
          ఈ సందర్భంగా ఖాన్ మనం ప్రస్తుత సమాజంలో అనాదిగా వస్తోన్న సంప్రదాయ కళలను కాపాడుకోలేక పోతున్నామని ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ ఇంద్రజాల కళకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది సర్కార్ అని ఆయన కీర్తించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇంద్రజాల ప్రదర్శన ఆహుతులను అలరించింది.ravindra_bharati


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sulagna prani grahi hot picture
Manchu manoj latest movie name changed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles