Manchu manoj latest movie name changed

manchu manoj, latest movie, name changed ,

manchu manoj latest movie name changed

9.gif

Posted: 02/23/2012 03:43 PM IST
Manchu manoj latest movie name changed

        mr_nokianookayya3

          మిస్టర్ నోకియా అంటూ ఊదరగొట్టిన మంచు మనోజ్ సినిమా ఇప్పుడు మిస్టర్ నూకయ్యగా మారిపోయింది. లీడింగ్ మొబైల్ కంపెనీ అయిన నోకియా ఈ టైటిల్ కు అడ్డు చెప్పటంతో ఈ మార్పు అనివార్యమైంది. మొబైల్ కంపెనీ నుండి కాపీ రైట్ సమస్యలు రావడంతో ఈ సవరణ చేయాల్సివచ్చిందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.sanakhan
         కన్నెగంటి దర్శకత్వంలో డి ఎస్ రావు నిర్మిస్తున్న ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. మనోజ్ ఈ మూవీలో 12 గెటప్స్ తో కనిపించబోతున్నాడు. మార్చి 3న నాలుగు వందల థియేటర్స్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. kruti_karbanda
           మనోజ్ సరసన కృతి ఖర్భంద మరియు సన ఖాన్ నటిస్తున్న ఈ మూవీలో బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్ బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర తారాగణం. సంగీతం యువన్ శంకర్ రాజా.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pc sorcar centinary celebrations going on in hyderbad
Most awaited pawar star pawan kalyans gabbar singh teaser release at  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles