Junior ntr as mla

Junior NTR as MLA,Harish Shankar, for his next film with Junior NTR, is considering the title, MLA,junior ntr, dammu, mla, tollywood stars, tollywood gossips

Junior NTR as MLA

jrNtr.gif

Posted: 02/16/2012 03:14 PM IST
Junior ntr as mla

Junior NTR as MLA

గత మూడేళ్లుగా జూ.ఎన్టీఆర్‌ ..‘ఎంఎల్‌.ఏ’ అవుతాడంటూ ఊరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ స్రిప్ట్‌కు ఇన్నాళ్లకు మోక్షం వచ్చిందంటున్నారు. జూలైలో ఈ చిత్రం అఫీషియల్‌గా లాంచ్‌ అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌తో గబ్బర్‌సింగ్‌ చిత్రం డైరక్ట్‌ చేస్తున్న హరీష్‌ శంకర్‌ ఈ చిత్రాన్ని డైరక్ట్‌ చేయనున్నారు. గతంలో ఎన్టీఆర్‌తో ఆది వంటి సూపర్‌ హిట్‌ ఇచ్చిన నల్లమలుపు బుజ్జి ’షాక్‌’ డైరక్టర్‌ హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ప్లాన్‌ చేయబోతున్న చిత్రం ఇది. ఎం ఎల్‌ ఏ టైటిల్‌ అర్దం మంచి (ఎం) మంచి (ఎల్‌) లక్షణాలు ఉన్న (ఎ)అబ్బాయి అని అర్థమట. టైటిల్‌ ఒకటే ఇలా రాజకీయాల్ని గుర్తు చేస్తుందా లేక సినిమా కూడా రాజకీయాలచుట్టూ తిరుగుతుందా అనేది ఇంకా తెలియరాలేదు. అయితే సినిమాలో పొలిటికల్‌ సెటైర్స్‌ మాత్రం ఉంటాయని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Siddharth talks about love failure
Aishwarya rai rumoured to star opposite telugu superstar pawan kalyan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles