Siddharth talks about love failure

Siddharth talks about love failure,Love Failure Movie Trailers, Siddharth Love Failure Movie Videos, Love Failure Movie Promos, Love Failure Movie Video Songs, Love Failure

Siddharth talks about love failure

Siddharth.gif

Posted: 02/16/2012 03:20 PM IST
Siddharth talks about love failure

Siddharth talks about love failure

ఇదో ఆధునిక దేవదాసు కథ. ప్రేమలో విఫలమైతే గడ్డాలు పెంచేసి, మందుకొట్టి డీలాపడిపోయే దేవదాసు కాదు. జీవితంలో సాధించాల్సింది చాలా ఉందని నమ్మే దేవదాసు. ఇంకా చెప్పాలంటే లవ్‌ ఫెయిల్‌ను లైట్‌ తీసుకొమ్మని చెప్పాం. సందేశం అంతర్లీనంగా ఉంటుంది. ఒక బ్రేక్‌ ఆప్‌ స్టోరీని సపరేషన్‌ కథతో తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించాం. కాలేజీ నేపథ్యంలో సాగే చక్కని ప్రేమకథా చిత్రమిది. హాస్యం ఆద్యంతం అలరిస్తుంది. ఇంతవరకూ కుటుంబ కథలు చేసి చేసి బోర్‌ కొట్టింది. ఈ సినిమాతో కొత్తగా ప్రయత్నించాను. ముఖ్యంగా కథ, కథనం హైలైట్‌.

‘లవ్‌ సక్సెస్‌’ అంటే రొటీన్‌. అదే ఫెయిల్యూర్‌ అంటే కొత్తగా ఉంటుంది. మా కథాంశానికి కూడా అదే యాప్ట్‌. టైటిల్‌ వెరైటీనే. నా పాత్ర పేరు అరుణ్‌. తనో ఇంజినీరింగ్‌ విద్యార్థి. అమలాపాల్‌ పార్వతి. ఈ రెండు పాత్రలతోనే 2,3 లవ్‌ఫెయిల్యూర్‌ స్టోరీలు చూపించాం. అమలా చక్కని నటి. కళ్లతోనే హావాభావాలను అద్భుతంగా పలికించింది.

ఈ సినిమాకి రెండు పాటలు కూడా పాడాను. తమన్‌ సంగీతసారథ్యంలోని పాటలు ఇటీవల మార్కెట్లోకి రిలీజై శ్రోతల ఆదరణ పొందుతు న్నాయి. నిరవ్‌షా కెమెరా పని తనం, సంభాషణలు హైలైట్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bhavana and nithin getting married
Junior ntr as mla  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles