Pawan kalyan acting in mani ratnam flim

Pawan kalyan mani ratnam, Mani ratnam pawan kalyan, pawan kalyan kadali, pawan kalyan kadal, pawan kalyan new movie,tamil, tamils, tamilmp3, mp3, Songs, Music, Movies, cinema, flims, video, movie, film, divx songs, eelam songs,

Pawan Kalyan acting in Mani Ratnam's Kadali? Yes, says the buzz. Recently, creative director Mani Ratnam has approached Power Star Pawan Kalyan and offered

Pawan Kalyan acting in Mani Ratnam filim.gif

Posted: 02/11/2012 05:36 PM IST
Pawan kalyan acting in mani ratnam flim

Pavan-Kalyan_Maniratnam

ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోతున్నాడా ? అంటే అవుననే అంటున్నాయి ఫిలిం వర్గాలు. ఈ మధ్య వరుసగా సినిమాలు చేసి ఫ్యాన్స్ ని నిరాశ పరుస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో ఏ మాత్రం దూకుడు తగ్గించలేదు. ప్రస్తుతం 'గబ్బర్ సింగ్' సినిమా షూటింగులో బిజీ బిజీగా వున్న పవన్ కల్యాణ్ త్వరలో మణిరత్నం నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

మణిరత్నం తీయబోయే త్రి భాషా చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ గెస్ట్ రోలు చేయమని మణిరత్నం అడిగినట్లు తెలుస్తుంది. ఈయన రూపొందిస్తున్న (కడల్) (తెలుగులో కడలి) ప్రేమకథా చిత్రానికి సంబంధించిన ఈ ప్రాజెక్టులో కీలక రోల్ చేయాలని పవన్ ని అడిగినట్లు తెలుస్తుంది. మణిరత్నం తీయబోతున్న ఈ సినిమాకి మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్ రెహమాన్ సంగీతం కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్టు పై అటు సినిమా బిజినెస్ వర్గాల్లో, ఇటు సినీ అభిమానుల్లో విపరీతంగా అంచనాలు పెరిగాయి. అయితే పవన్ కనుక ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లతే దిని అంచనాలు మరింత పెరుగుతాయనడంలో సందేహం లేదని లేదంటున్నారు సినీ పరిశీలకులు. మరి దీని పై పవన్ రిప్లే ఇవ్వలేదని సమాచారం. మరి యస్ అంటాడో, నో అంటాడో వేచి చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actor vikram and surya clash on small screen
Aishwarya rai baby girl name is aaliyah  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles