Director krishna vamsi

10.1 copy.GIF

Posted: 02/09/2012 09:11 PM IST
Director krishna vamsi

balayyaనందమూరి బాలయ్య బాబును సీంఎం చేయబోతున్నారు ప్రముఖ దర్శకుడు క్రిష్ణ వంశీ. నిజజీవితంలో కాదండోయ్.. సినిమా టైటిల్ లో మాత్రమే.. వై.వి.యస్.చౌదరి, కృష్ణవంశీ దర్శకత్వంలో ఈ భారీ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ నటిస్తారని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇందులో బాలయ్య కొత్త తరహాలో కనిపించబోతారని తెలుస్తోంది. దీని కోసం 'సి.ఎం' అనే టైటిల్ పరిశీలనలో వుంది. మామూలుగా ముఖ్యమంత్రిని సి.ఎం. (చీఫ్ మినిస్టర్)  అంటారు. అయితే, ఇక్కడ సి.ఎం. అంటే 'కామన్ మ్యాన్' అని అర్ధంలో వ్యవహరిస్తారు.

krishnavamsiబాలకృష్ణ ప్రస్తుతం రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్న తరుణంలో ఈ టైటిల్ సినిమాకి మంచి మైలేజీ తేవటమేకాదు అటు బాలయ్యకు కూడా ఎంతోకంత లభ్ది ఉంటుందని భావిస్తున్నారు. యన్టీఆర్ పుట్టిన రోజైన మే 28 న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan letest movie rachha audio function in karnool city
Kajal agarwal open chennai shoping mall  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles