Ntr dammu

ntr dammu, audio, may be, release ,for ugadi,

ntr dammu audio may be release for ugadi

9.gif

Posted: 02/09/2012 03:59 PM IST
Ntr dammu

dammuయంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు సంవత్సరాది ఉగాది రోజున తన దమ్మెంతో వినిపించేదుకు రాబోతున్నాడు. అదేనండీ.. ఆయన నటించిన పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ దమ్ముసినిమా ఆడియో ఆరోజు విడుదల కాబోతోందన్నమాట. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో సినిమాకే హైలెట్ అవుతుందని చెబుతున్నారు.

trishaప్రస్తుతం పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో త్రిషా మరియు కార్తీక హీరోయిన్లుగా నటిస్తున్నారు. భానుప్రియ ఎన్టీఆర్ తల్లిగా నటిస్తుండగా సుమన్ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. బోయపాటి ఈ చిత్రాన్ని యాక్షన్ ఓరియంటెడ్ గా తెరకెక్కిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై అలెగ్జాన్డర్ వల్లభ నిర్మాణం.

kartikaఈ సినిమా తదుపరి షూటింగ్ షెడ్యూల్ మైసూర్లో జరుగనుంది. నిర్మాణాంతర పనులు వేగంగా పూర్తి చేసి ఏప్రిల్ 5న ప్రేక్షకులముందుకు తేవాలని కె.ఎస్.రామారావు ప్లాన్ చేస్తున్నారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lakshmi rai film actress
Raviteja latest movie daruvu shooting is going on  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles