Ram charan with deepika padukone

deepika padukone, ram charan, zanjeer remake, bollywood debut,Pepsi, Ramcharan, Tej, Telugu, Movie, star

Ram Charan has been planning to make debut in Bollywood soon. Recent media reports say that he is making debut with Zanjeer remake. Pepsi has roped in Ramcharan Tej as the brand ambassador in Andhra Pradesh and this is the first ad being shot.

Ram Charan with Deepika Padukone.GIF

Posted: 02/04/2012 04:34 PM IST
Ram charan with deepika padukone

deepika_ramchanran

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తర్వలో బాలీవుడ్‌లో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో  రామ్ చరణ్ రచ్చ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే త్వరలో టాలీవుఢ్ మగథీరుడు బాలీవుడ్ కి వెళ్ళుచున్న విషయం కూడా తెలిసిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన హిట్ మూవీ ‘జంజీర్’ రీమేక్‌లో చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని చరణ్ కూడా ఇప్పటికే స్పష్టం చేశారు.

తాజాగా అందిన సమాచారం ప్రకారం రామ్ చరణ్ తేజ్ ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ హీరోయిన్ దీపిక పడుకొనెతో రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో పెప్సి యాడ్‌లో దీపిక-రామ్ చరణ్ కలిసి నటించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి పరిచయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి నటించేందుకు అంగీకరించారని తెలుస్తోంది. మరి రామ్ చరణ్ దీపికాని పడుకోబెడతాడో లేక పైకి తెస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Genelia and ritesh deshmukh second marriage
Shahid falls in love again comments feed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles