Shahid falls in love again comments feed

Latest Bollywood news on Anushka Sharma, Bipasha Basu, Kareena Kapoor. Shahid Kapoor has a long list of girlfriends like Vidya Balan, Priyanka Chopra, Deepika Padukone, Anushka Sharma and Bipasha Basu

Shahid Kapoor has a long list of girlfriends like Vidya Balan, Priyanka Chopra, Deepika Padukone, Anushka Sharma and Bipasha Basu. Now if the latest buzz is to be believed he has add one more to the list of his girlfriend and she is Shahti Kapoor’s daughter Shraddha Kapoor who has debuted with ‘Love Ka The End.

Shahid falls in love again Comments Feed.GIF

Posted: 02/04/2012 03:53 PM IST
Shahid falls in love again comments feed

Shahid_sradda

బాలీవుడ్ లో అందమైన హీరోల జాబితాలో ఉన్న హీరో షాహిద్ కపూర్. ఇతను గతంలో అనేక మందితో ప్రేమాయణాలు నడిపి వారితో అన్ని పనులు కానిచ్చి మోజు తీరాక మరొకరిని గోకడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య అని బాలీవుడ్ టాక్. గతంలో ఈయన కరీనా కపూర్, ప్రియాంక చోప్రా లాంటి మంచి అందగత్తెలతో ప్రేయాణాలు నడిపాడు. వారిని అలా వాడుకోని వదిలేశాడు. తాజాగా మనోడు మరో పాపని తగులుకున్నాడని వార్తలు.ప్రముఖ సీనినియర్ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కూతురు శద్ధా కపూర్‌ను షాహిద్ లైన్ లోకి దింపి ప్రేమాయణం సాగిస్తున్నాడని, ఇద్దరూ గత కొంత కాలంగా రహస్యంగా సహజీవనం కూడా చేస్తున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

తన మాజీ లవ్వర్ ప్రియాంకతో వ్యవహారం చెడిన తర్వాతే షాహిద్ శ్రద్ధపై కన్నేశాడని సమాచారం. ఇటీవల ఇద్దరూ కలిసి మీడియా కంట పడకుండా రహస్యంగా రెస్టారెంట్లకు, పబ్బులు, కాఫీ షాపులకు వెలుతున్నారని తెలుస్తోంది. శ్రద్ధా కపూర్ ‘లవ్ కా ద ఎండ్’ అనే బాలీవుడ్ చిత్రం ద్వారా నటిగా తెరంగ్రేటం చేసింది. మరి ఈమె పై ఎన్ని రోజులు శ్రద్ధ పెడతాడో చాడాలని అంటున్నాడు బాలీవుడ్ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan with deepika padukone
Priyamani sexually abused by bwood hero  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles