Shahrukh khan

shahrukh, khan, vs ,farakh ,khan ,dispute,demolish,

shahrukh khan vs farakh khan dispute demolish

1.gif

Posted: 02/01/2012 10:24 AM IST
Shahrukh khan

sharufaబాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, దర్శకుడు శిరీష్ కుందర్‌ల మధ్య వివాదం మొత్తానికి సద్దుమణిగింది. సంజయ్‌దత్ ముంబై నగర శివార్లలో అగ్నిపథ్ సక్సెస్ మీట్ పేరిట ఏర్పాటు చేసిన నైట్ పార్టీలో వివాదం చెలరేగిన సంగతి మనకు తెలుసు. తన సినిమా రావన్గూర్చి ట్వట్టర్లో పిచ్చికూతలు కూసాడంటూ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్ భర్త శిరిష్‌ ను, షారుఖ్ దాడి చితకకొట్టాడు.

దీంతో బాలీవుడ్ పెద్దలు రంగంలోకి దిగి వీరి మధ్య ఎట్టకేలకు రాజీ కుదిర్చారు. బంద్రాలోని నివాసం మన్నత్‌లో షారుఖ్ ను, ఫరాఖాన్ సోదరుడు సాజిద్ ఖాన్, నిర్మాత సాజిద్ నడియావాలా, ఫరాఖాన్, శిరీష్ కలిసి మాట్లాడుకున్నారు. ఈ చర్చల్లో మొత్తానికి వివాదం పరిష్కారమైంది.sha_fara

తమ మధ్య జరిగిన వివాదంపై చింతిస్తున్నామని శిరీష్ ఈ సందర్భంగా అన్నారు. గత కొద్దికాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉన్న ఫరాఖాన్, షారుఖ్‌ల మధ్య స్నేహం కుదిరిందని శిరీష్ తెలిపారు. మేమంతా ఇపుడు స్నేహితలమయ్యామని వెల్లడించారు. సాజిద్ నడియావాలా, సాజిద్ ఖాన్‌లు కలిసి తమ మధ్య ఉన్న విభేదాల్ని తొలగించారని ఆయన అన్నారు.

ఈ వివాదాన్ని ‘షేక్‌స్పియర్ ఫార్స్’ గా షారుఖ్ ట్విట్టర్‌లో అభివర్ణించటం విశేషం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bolly wood hero amir khan
Power star pawan kalyan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles