Big tollywood producer bandla ganesh

big, tollywood, producer ,bandla, ganesh ,nominated ,for the post of national egg ,central committe,

big tollywood producer bandla ganesh nominated for the post of national egg central committe

11.gif

Posted: 01/31/2012 03:53 PM IST
Big tollywood producer bandla ganesh

         bandla-ganesh పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ చిత్రాలను అందించిన, అందిస్తోన్న నిర్మాత బండ్ల గణేష్. ఈ భారీ నిర్మాతకు ఇప్పుడు మరో ప్రముఖ బాధ్యత వచ్చిపడింది. ‘నేషనల్ ఎగ్ సెంట్రల్ కమిటీ’ కి మెంబర్ గా ఎంపికయ్యారు గణేష్. ఈ పదవికి ఎంపిక కావటం పట్ల ఆయన చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. 2012 నుంచి 2017 వరకూ ఐదు సంవత్సరాలపాటు కమిటీ మెంబర్ గా ఆయన తన సేవలను అందిస్తారు.          

         పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో గణేష్ ప్రస్తుతం గబ్బర్ సింగ్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో భారీ చిత్రాన్ని బండ్ల గణేష్ అందించబోతున్నారు

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mega star chiranjeevi
Aryan rajesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles