Bollywood actress vidyabalan

bollywood, actress ,vidyabalan ,achived ,best actress, for the film, dirty picture, in film fare awards function,

bollywood actress vidyabalan achived best actress for the film dirty picture in film fare awards function

8.gif

Posted: 01/31/2012 01:37 PM IST
Bollywood actress vidyabalan

          vidya_balan ముంబయ్‌లో జరిగిన 57వ ఫిలింఫేర్ అవార్డ్స్ వేడుకలో తారాలు సందడి చేశారు. బాలీవుడ్ బాద్ షా షారుక్‌ఖాన్, చాక్లెట్‌బోయ్ రణబీర్‌కపూర్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఉత్తమ నటి అవార్డును ‘ది డర్టీ పిక్చర్’ కిగాను విద్యాబాలన్ అందుకున్నారు. ఉత్తమ నటుడి అవార్డును ‘రాక్‌స్టార్’ చిత్రానికి రణబీర్‌కపూర్ కు దక్కింది.

          idea_film_fareనో ఒన్ కిల్డ్ జెస్సికా’లో మంచి నటన కనబర్చినందుకుగాను ఉత్తమ సహాయ నటిగా రాణీ ముఖర్జి, సహాయ నటుడి అవార్డును ‘జిందగీ నా మిలేగీ దొబారా’కి గాను ఫర్హాన్ అక్తర్ అందుకున్నారు. ఈసారి ఫిల్మ్ ఫేర్ లో ‘జిందగీ నా మిలేగీ దొబారా’దే హవా. ఈ చిత్రం మొత్తంగా ఏడు అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకురాలి అవార్డును జోయా అక్తర్ అందుకోగా, ఇదే చిత్రానికి మాటల రచయితగా, సహాయ నటుడిగా ఫర్హాన్ అక్తర్ అవార్డు అందుకున్నారు. ఇంకా పలు విభాగాల్లో ఈ చిత్రం అవార్డులు సొంతం చేసుకోవటం విశేషం.

           jindagi_naఅవార్డ్‌గ్రహీతలతో పాటు శ్రీదేవి, బోనీకపూర్, రేఖా, కరిష్మాకపూర్, కరీనాకపూర్, మాధురి దీక్షిత్, ఆమె భర్త శ్రీరామ్ నేనె, దీపికా పదుకొనే, ఊర్మిళ తదితరులు వేడుకలో పాల్గొన్నారు. ప్రియాంకచోప్రా, అలీజాఫర్ నృత్యప్రదర్శన ఓ కనువిందు అయ్యింది. కాబోయే భార్యాభర్తలు రితేష్‌దేశ్‌ముఖ్, జెనీలియా డాన్స్ ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.film_fare

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aryan rajesh
Sharukh khan attack on farah khan hubby  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles