Ravi teja to share screen with kamal hasan

Kamal,Hassan,@,Next,film,is,Amar,Hain, raviteja, kamal hassan, amar hain

This is going to be the hottest news for Ulaganayagan Kamal Hassan fans. The star who among his busy schedules for Viswaroopam has taken time to commence for his next project too. Sources say the

Ravi Teja to share screen with Kamal Hasan.gif

Posted: 01/30/2012 08:41 PM IST
Ravi teja to share screen with kamal hasan

Ravi-teja_kamal-Hasan

బహు భాషా విలక్షణ నటుడిగా వెండితెరపై తనదైన శైలిలో నవరసాలు పోషించి ప్రేక్షకుల మన్నలతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్న హీరో కమలహాసన్‌. గతంలో విభిన్న ఒకేసారి విభిన్న పాత్రలు పోషించి ఔరా అనిపించుకున్న కమల్ హాసన్  త్వరలోనే తన విశ్వరూపాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించబోతున్నారు.

ప్రస్తుతం తాను ఇప్పుడు రూపొందిస్తున్న ‘విశ్వరూపం’ చిత్రం తరువాత ఆయన నటుడిగా, దర్శకుడిగా మరో కొత్త ప్రయోగం చేయబోతున్నాడు. అవినీతి పై తన సమరశంకాన్ని పూరించబోతున్నాడు. ఏకకాలంలో తెలుగు-తమిళ-మలయాళ-హిందీ భాషలలోని కథనాయకులతో  ‘అమర్‌...హై’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ విలక్షణ నటుడితో మన మాస్ మహారాజ ఇప్పటికే తెలుగు నుంచి రవితేజా, తమిళ నుంచి అజిత్‌, మలయాళం నుంచి మోహన్‌లాల్‌ ఎంపిక జరగగా, హిందీ నుంచి ఎవరనేది తేలాల్సి ఉంది. సినిమాలో ఈ ప్రధాన పాత్రలన్నింటికీ ప్రాతినిధ్యం వహిస్తూ కమలహాసన్‌ పాత్ర కొనసాగుతుందని తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో అభిమానుల కథానాయకుల సరసన ఆడిపాడే నాయికలు ఎవరేనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
దశవతారం వంటి సంచలనాత్మక చిత్రాన్ని అందించిన రవిచంద్రన్‌, భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలిసింది.

అవినీతి రాజకీయాలను దుయ్యబడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతోన్న మోసాలకు ఈ సినిమా అద్దం పడుతుందని కమలహాసన్‌ చెప్పారు. అయితే అవినీతిని కడిగేసేందుకు భారీ ఎత్తున ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతమవుతుందనేది చూడాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కమల్ హాసన్ చేస్తున్న ఈ మూవీ సక్సెస్ కావాలని కోరుకుందాం. అవినీతి రహిత సమాజం కోసం తనవంతు సహాయం చేస్తున్న కమల్ కి మన సహకారాలు కూడా అందిందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kannada heroines sex rocket
Radha daughter karthika debuting in bollywood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles