Manisharma gets vetoori award

manisharma ,gets, vetoori ,award ,today ,at vijayanagaram,

manisharma gets vetoori award today at vijayanagaram

16.gif

Posted: 01/29/2012 06:59 PM IST
Manisharma gets vetoori award

vetoప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ వేటూరి పురస్కారాన్ని అందుకున్నారు. విజయనగరంలో ఇవాళ (ఆదివారం) సాయంత్రం ఈ అవార్డు అందజేత కార్యక్రమం జరిగింది. ఆత్రేయ స్మారక కళాపీఠం, ఎయిమ్‌ కాన్సెఫ్ట్‌ స్కూల్‌ సంయుక్త సారథ్యంలో మణిశర్మకు వేటూరు పురస్కారం ప్రదానం చేశారు.

manisharma_outerదివంగత సినీ కవి, రచయిత వేటూరి సుందరరామ్మూర్తి 77వ జయంతి సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేసినట్టు కళా పీఠం సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఉసిరికల చంద్రశేఖర్‌, గంటి మురళీధర్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vaasuki sunkavalli
Mallika sherawath  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles