Mallika sherawath

mallika ,sherawath, is in the hollywo,od magazine ,front page,

mallika sherawath is in the hollywood magazine front page

13.gif

Posted: 01/29/2012 06:32 PM IST
Mallika sherawath

          mallik_a బాలీవుడ్‌ శృంగారతార మల్లికా షెరావత్‌ ఇప్పుడు తన అందాలను హాలీవుడ్‌ వరకు ప్రదర్శిస్తోంది. అయితే ఆమె హాలీవుడ్‌ సినిమాలో మాత్రం నటించడం లేదు. హాలీవుడ్‌ నుంచి వెలువడే ఓ పత్రిక కవర్‌ పేజీపై తన అందాలను పరిచి కనువిందు చేయనుంది ఈ ముద్దుగుమ్మ.
 
           mallika_innerహాలీవుడ్ నుంచి వెలువడే ఓ 3డి మేగజైన్‌ కవర్‌ పేజీ కోసం మల్లిక ఇటీవల హాట్‌ హాట్‌ ఫోజులిచ్చింది. ఓ భారతీయ అందగత్తె కోసం అన్వేషించి చివరికి మల్లికను ఈ కవర్‌ పేజీ కోసం ఆ పత్రిక వారు ఎంచుకున్నట్టు సమాచారం.అయితే ఇది తనకెంతో సంతోషాన్నిస్తోందని మల్లిక ఉబ్బితబ్బిబ్బవుతోంది.
         
          ఇందలో మజలీ ఏమిటంటే, 3డి గ్లాసెస్‌ ద్వారా మాత్రమే ఈ పత్రికలోని ఫొటోలను చూడగలమని చెబుతున్నారు. ఈ ఫొటో సెషన్‌ కోసం మల్లికా భారీగానే రాబట్టినట్టు తెలుస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manisharma gets vetoori award
Krishnudu latest movie ramadandu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles