Comedy actor turns action hero sunil

comedy actor turns action hero sunil. latest movie poolarangadu releasing date post phoned

comedy actor turns action hero sunil. latest movie

15.gif

Posted: 01/23/2012 05:01 PM IST
Comedy actor turns action hero sunil

16కామెడీ యాక్టర్ సునీల్ యాక్షన్ హీరోగా కనిపించబోతోన్న చిత్రం పూలరంగడు’. ఈ సినిమా ఫిబ్రవరి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని తొలుత నిర్ణయించారు. అయితే అనివార్యకారణాల వల్ల ఈ మూవీ కొంచెం ఆలస్యంగా అంటే ఫిబ్రవరి 10 వ తేదీన విడుదల కానుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో శరవేగంగా సాగుతున్నాయి.

ఆర్ఆర్ మూవీ మ్యాకర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రంలో సునీల్ సరసన ఇషాచావ్లా జతకడుతోంది. నిర్మాత కె. అచ్చిరెడ్డి. సంగీతం అనూప్ రూబెన్స్.

తారాగణం విషయానికి వస్తే కోట శ్రీనివాసరావు, అలీ, ప్రదీప్ రావత్, రఘుబాబు తదితరులు. సునీల్ తన సిక్స్ ప్యాక్ బాడీతో క్లైమాక్స్ ఫైట్ ఇరగదీస్తాడని విశ్వసనీయవర్గాల సమాచారం.


…avnk      

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Daggubati rana letest movie shooting
Veteran director raviraja pinisetti son  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles