Allu aravind turns 64

allu aravind turns 64, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

allu-aravind-1.gif

Posted: 01/05/2012 04:40 PM IST
Allu aravind turns 64

          తెలుగు చిత్రసీమ దిగ్గజాలు ఎవరంటే టక్కున గుర్తోచ్చేవాళ్లలో అల్లు అరవింద్ ఒకరు. తెలుగు సినీ రంగానికి ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించిన ఘనత ఆయన సొంతం. రోజుల ప్రకారం వైకుంట ఏకాదశి నాడు పుట్టిన ఈ `పట్టిందల్లా బంగారం` నేటికి 63 ఏళ్లు పూర్తి చేసుకుని 64వ వసంతంలోకి అడుగిడారు. ఈ రోజుని పురస్కరించుకుని చిరు, అల్లు కుటుంభ సభ్యులు తిరుమలలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

డేట్స్ పరంగా అయితే జనవరి 10వ తేదీన అరవింద్ జన్మించారు. గీతాఆర్ట్స్ బ్యానర్ స్థాపించి తెలుగు చలన చిత్రరంగ అభివృద్ధికి ఆయన విశేషంగా కృషి చేస్తున్నారు. 1974లో వచ్చిన `బంట్రోతు భార్య` మొదలు ఇటీవలి బద్రీనాథ్ వరకూ దాదాపు 33 సినిమాలకు ఆయన నిర్మాణ, నిర్వహణ, బాధ్యతలు చేపట్టారు. మగధీర, గజనీ, విజేత వంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్లను ఆయన తెలుగు ప్రేక్షకులకు అందించారు.

జన్మదిన శుభాకాంక్షలతో పాటు, ఇంకా ఇలాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను టాలీవుడ్ కే కాదు యావత్ భారతావనికే మంచి చిత్రాలను అందించాలని ఆకాంక్షిస్తోంది..ఆంధ్రావిశేష్.కాం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lady gaga wants to perform in bollywood
A book on super star rajinikanth life  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles