A book on super star rajinikanth life

super star rajinikanth, rajinikanth life history book, book on Rajinikanth, book of rajini kanth life history

A Book on Super Star Rajinikanth life in Andhra Wishesh

rajani-book-1.gif

Posted: 01/05/2012 04:00 PM IST
A book on super star rajinikanth life

         A Book on Super Star Rajinikanth life

సూపర్ స్టార్ రజనీ కాంత్.. తమిళ సినీవినీలాకాశంలో ద్రువతార.. అంతటి గొప్ప నటుని గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి., ఆయన జీవితం ఆమూలాగ్రం పుస్తక రూపమైతే.. మరింత అందుబాటులోకి వచ్చేవీలు చిక్కుతుంది అందరికి. అయితే, ఆ కల సాకారమయ్యేరోజు త్వరలో రాబోతుంది.

         సినీ నిర్మాత, విమర్శకుడు అయిన నామన్ రామచంద్రన్ రజనీ జీవిత చరిత్రకు పుస్తకరూపం ఇవ్వబోతున్నారు. `రజనీకాంత్` పేరుతో వెలువడే ఈ పుస్తకం రజనీ పుట్టినరోజైన డిసెంబర్ 12న విడుదల కాబోతుంది. సూపర్ స్టార్ 62 వ బర్త్ డే జరుపుకునే 12.12.2012న రజనీ చేతులమీదుగా పుస్తకావిష్కరణ ఉంటుంది.

         రామచంద్రన్ స్వయంగా రజనీకాంత్ తో మాట్లాడి, పూర్తి వివరాలతో రూపొందిస్తున్న మొదటి ప్రామాణిక సంపుటి కావటం విశేషం. రజనీ సినీరంగ ప్రవేశం మొదలు..నేటి `రానా` వరకూ అన్ని అంశాలూ ఈ పుస్తకంలో పొందుపరచటం జరుగుతుంది. పెంగ్విన్ బుక్స్ ఇండియా ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేస్తున్నారు. ఇంతకు ముందెన్నడూ వెలుగులోకి రాని అంశాలన్నీ ఈ పుస్తకం ద్వారా బహిర్గత మవుతాయంటున్నారు. అందుకోసం దాదాపు ఏడాది పాటు నిరీక్షిచాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu aravind turns 64
Sri devi getting ready for her comeback  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles