Holly wood beauty salma hayak won the frans award

holly wood beauty salma hayak won the frans award, which is the most famous in france, this award founded by nepoliyan bonaparty

holly wood beauty salma hayak won the frans award, which is the most famous in france

1.1.gif

Posted: 01/03/2012 04:47 PM IST
Holly wood beauty salma hayak won the frans award

salmahayekహాలీవుడ్ అందాల భామ సల్మా హయక్ ప్రాన్స్ దేశపు ప్రతిష్టాత్మక అవార్డును అందుకోనుంది. `లిజియన్ డి హానర్` పేరిట ఇచ్చే ఈ అవార్డు 210 ఏళ్ల క్రితం నెపోలియన్ బోనాపార్టీ నెలకొల్పారు. దేశ విదేశాల్లో సేవలందించిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులకు ఈ అవార్డు బహుకరిస్తారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు నికొలాస్ సర్కోజీ చేతులమీదుగా సల్మా ఈ అవార్డు తీసుకోనుంది. ఫ్రాన్స్ దేశానికి చెందిన హెన్రీ ఫ్రాంకోయిస్ ఫినాల్డ్ ను ఈ మెక్సికన్ ముద్దుగుమ్మ వివాహమాడిన సంగతి విదితమే. హాలీవుడ్ లో వెలుగొందుతున్న మెక్సికన్ యాక్టర్స్ లో సల్మాదే అగ్రస్థానం. ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఈ అమ్మడు ఆస్కార్ కూ నామినేట్ అయింది.

కాగా, గతంలో ఈ అవార్డు అందిపుచ్చుకున్న ప్రముఖుల్లో క్లింట్ ఈస్ట్ఉడ్, రాబర్ట్ రెడ్ ఫోర్డ్, రాబర్డ్ డీ నీరో, లెన్రీ క్రావిజ్ లు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Power star pawan kalayans forth coming movie
Prince mahesh babu doing santoor ads  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles