Puri jagannadh two idiots ravi tejaileana

Tamil Entertainment,Tamil Entertainment Videos,Ravi Teja Idiot 2 set,

The much awaited movie of Mass Maharaja Ravi Teja under the direction of Puri Jagannadh titled Idiot 2 will start rolling from March 15 onwards. The film is the sequel to 2002 s super hit Idiot. Ileana has been zeroed in as the leading lady opposite.

Puri Jagannadh Two Idiots.gif

Posted: 12/24/2011 05:17 PM IST
Puri jagannadh two idiots ravi tejaileana

Idiot-2

మాస్ మహారాజా రవితేజ గతంలో నటించిన ఇడియట్ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో మన అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కాలంలో గతంలో హిట్ అయిన సిమాలకు సీక్వెల్ తీయడం ఒక ట్రెండ్ గా మారిపోయిన తరుణంలో పూరీ జగన్నాథ్ కూడా ఇడియట్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కించబోతున్నాడు.

ఈ చిత్రంలో గోవా బ్యూటీ ఇలియానా రవితేజ నటించబోతుంది. ప్రముఖ నిర్మాత బీవీఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రానికి తొలుత ఇడియట్ -2 అనే టైటిల్ని అనుకున్నారు. కానీ చివరికి హిందీలో వచ్చిన త్రీ ఇడియట్స్ లాగా ‘‘2 ఇడియట్స్’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sexy charmi hot photo shoot for ccl calendar
Jagan comedy with mahesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles