Jagan comedy with mahesh

Mahesh babu businessman, Mahesh babu puri jagannath, Puri jagannath businessman, Poori Jagan Comedy with Mahesh Babu

Mahesh babu businessman, Mahesh babu puri jagannath, Puri jagannath businessman, Poori Jagan Comedy with Mahesh Babu

Jagan Comedy with Mahesh.gif

Posted: 12/24/2011 03:59 PM IST
Jagan comedy with mahesh

purijagannath

బిజినెస్ మ్యాన్" చిత్రం ఆడియో విడుదల సందర్భంలో ఆ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ ఒక తమాషా చేశారు. మహేష్ బాబుని ఇలియానా, కాజల్ అగర్వాల్, అనుష్క ఇలా ఒక్కో హీరోయిన్ గురించి అడిగి, దానికాయన చెప్పిన సమాధానాలను షూట్ చేసి, ఆ క్లిప్పుంగులను "బిజినెస్ మ్యాన్" ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో వేశారు.
'

ఆ క్లిప్పుంగుల్లో మహేష్ బాబు ఆ హీరోయిన్లందరి గురించీ వాళ్ళు చాలా మంచి నటీమణులనీ వాళ్ళకి వృత్తి మీద అంకితభావం ఉందనీ, ఇలా గొప్పగా చెప్పారు.అవన్నీ నిజం కావనే భావనతో ఆ క్లిప్పుంగుల  మీద మాట్లాడుతూ "చూశారా మీ హీరో హీరోయిన్లను ఎలా మోసం చేస్తున్నాడో" అని అన్నారు. ఈ క్లిప్పుంగులకు ఆహూతుల నుండి చక్కని స్పందన లభించింది. ఇంకా హీరో మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత కూడా ఈ క్లిప్పుంగులు చూసి పగలబడి నవ్వారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Puri jagannadh two idiots ravi tejaileana
Laxmi oo kodathara ulikki padathara in hindi version  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles