Hero sunil six pack body

Sunil six pack body, hero Sunil six pack body, sunil 6 pack poola rangadu, sunil six pack poola rangadu

Sunil is playing the lead character in his upcoming movie ‘Poola Rangadu’ and some of the movie’s working stills are out.

Sunil six pack body.GIF

Posted: 12/24/2011 03:46 PM IST
Hero sunil six pack body

Sunil-Sixpack-body

సినీ జీవితం అన్నాక ఎవరి లైఫ్ ఎటు మలుపు తిరుగుతుందో చెప్పలేం. మన తెలుగు ఇండస్ట్రీలో కమేడియన్ గా స్థిరపడితన తరువాత హీరో అయిన వారు చేతి వేళ్ళ మీద లెక్కించవచ్చు. మొదట్లో ఆలీ, బ్రహ్మానందం, వేణుమాధవ్ లాంటి వాళ్ళు కమేడియగా చేసుకుంటూ హీరో వేషాలు కూడా వేశారు. కానీ వారు హీరోలుగా రాణించలేక పోయారు. తెలుగు ఇండస్ట్రీలో కమేడియన్ పేరు తెచ్చుకొని హీరోగా కూడా తన సత్తా చాటుతున్నది ఎవరయ్యా అంటే మన సునీల్. అందాల రాముడు, మర్యాద రామన్న లాంటి హిట్ చిత్రాలు తీసి హీరోల లిస్టులో చేరిపోయాడు సునీల్. తరువాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘అప్పల రాజు’ అంతగా ఆకట్టుకోకపోయినా అందులో తన నటన, డాన్స్ లతో మెప్పించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.

తాజాగా సునీల్, ఇషా చావ్లా జంటగా నటిస్తున్న పూలరంగడు చిత్రాన్ని...ఆర్ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై ‘అహనా పెళ్లంట’ డైరెక్టర్ వీర భద్రం దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. ప్రేమ కావాలి చిత్రానికి సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన అనూప్ రుబెన్స్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ పార్టులోనూ తాను అదరగొట్టగలనని నిరూపించుకోవడానికి సిద్ధం అయ్యాడు. ఈ సినిమా కోసం చాలా వర్కౌట్లు చేసి ‘సిక్స్ ప్యాక్’ బాడీని బిల్డ్ చేశాడు. అసలే ఓ సైజులో ఉండే సునీల్ బాడీనీ ఇలా తయారు చేశాడంటే  అంటే ఆశ్చర్యమే కదా మరి.  హీరోగా సునీల్ రాణించాలని ఆశిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Laxmi oo kodathara ulikki padathara in hindi version
Rana jennie love development attracts youth says producer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles