Rana jennie love development attracts youth says producer

rana jennie love development attracts youth says producer, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

rana-with-jenilia.gif

Posted: 12/23/2011 06:18 PM IST
Rana jennie love development attracts youth says producer

rana-with-jeniliaimg"ఎక్కడైనా బావే కానీ వంగతోటలో మాత్రం కాదు" అన్నట్టు, దగ్గుబాటి రానా యువతలో క్రేజ్ సంపాదించుకున్నా, అతను నటించిన సినిమాలు ఆట్టే ఆదరణకు నోచుకోలేదు.  ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతున్న 'నా ఇష్టం' లో రానా చేస్తున్న పాత్ర సినిమా పేరుకి తగ్గట్టుగానే, కరడుగట్టిన స్వార్థంతో ఎంతసేపూ తనగురించే ఆలోచించుకునే గుణం గలవాడు.  అద్దంలో చూస్తూ 'ఐలవ్ యూ' అని అనుకునే రకం.  కానీ జెనీలియాతో జరిగిన పరిచయం అతనిలో పరివర్తనను తీసుకొస్తుంది. 

వ్యతిరేక ధృవాలైన జెనీలియా, రానాల మధ్య ప్రణయం యువతను బాగా ఆకట్టుకుంటుందని చిత్ర నిర్మాత పరుచూరి కిరీటి చెప్పారు.  ఈ సినిమాలో ఇంత వరకూ తను చేసిన పాత్రలకు భిన్నంగా పూర్తిస్థాయి లవర్ బాయ్ గా రానా కనిపించనున్నారు.  వర్మ 'డిపార్ట్ మెంట్' లోనూ పనిచేస్తున్న రానా, ఆ తర్వాత క్రిష్ నిర్మస్తున్న 'కృష్ణం వందే జగద్గురుం'లో కూడా బిజీ అవబోతున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero sunil six pack body
Kolavari di song copied in business man movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles