Daggubati rana height problems

Rana height Problems, Daggubati Rana height Problems, Hero Rana Height Problems, Rana Height Creates problems to Heroines,Director krish

Rana height Problems, Daggubati Rana height Problems, Hero Rana Height Problems, Rana Height Creates problems to Heroines,Director krish

Daggubati Rana height Problems.GIF

Posted: 12/09/2011 05:35 PM IST
Daggubati rana height problems

krish_rana

తెలుగు హీరోల అందరి కంటే ఎక్కువ ఎత్తు ఉన్నది ఎవరంటే... దగ్గుబాటి రాణా. జాగర్లమూడి క్రిష్ తన తదుపరి చిత్రం రాణాతో చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఈ చిత్రం పేరు ’క్రిష్ణం వందే జగద్గురుం’ . ఇంత వరకు బాగానే ఉన్నా ఈ సినిమాలో రాణాతో నటించడానికి భామ దొరకడం లేదట. టాలీవుడ్ లో ఎందరో ఉన్నారు దొరకకపోవడం ఏంటని అనుకోకండి. నిజంగానే దొరకడం లేదు.
ఎందుకంటే రాణా ఎత్తుకు సరిపోయే అమ్మాయి అంటే 5.8 అంగుళాలు ఉన్న భామ దొరకడం లేదట. హీరోయిన్ విషయంలో క్రిష్ చాలా పట్టుదలగా ఉన్నాడట. అంతే ఎత్తు ఉండి, నటనలో మంచి ప్రదర్శన చేయగలిగే అమ్మాయి కోసం క్రిష్ చూస్తున్నాడట. మొదట పొడుగుకాళ్ళ సుందరి అనుష్క అని అనుకున్నా ఈమెని తీసుకోవడం లేదని క్రిష్ తేల్చేశాడు. దాంతో హీరోయిన్ దొరకకనే షూటింగ్ ప్రారంభించడం లేదని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Business kiss
Ram charan next film titled is evadu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles