Ram charan next film titled is evadu

ram charan, evadu, charan, dil raju, vamsi paidipalli, Samantha, racha

Ram Charan’s next film under Vamsi Paidipalli is going to be launched tomorrow at Prasad labs, Hyderabad. This film is titled Evadu and it will be a mass entertainer.

Ram Charan next film titled is  Evadu.GIF

Posted: 12/09/2011 05:26 PM IST
Ram charan next film titled is evadu

Vamshi_chran

రామ్ చరణ్ మొన్నటి వరకు నిశ్చితార్థం బిజీలో ఉండి షూటింగ్ కు కాస్త విరామం ఇచ్చాడు. అంగరంగ వైభవంగా నిశ్చితార్థం చేసుకొని తన స్నేహితులకు గోవాలో గ్రాండ్ గా పార్టీ కూడా ఇచ్చాడు. ఇప్పుడు చరణ్ సినిమాల మీద మనసు పెట్టాడు. రచ్చ షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. దీంతో చరణ్ తన తరువాత చిత్రం వినాయక్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ షూటింగ్ ఈ మధ్యనే మొదలైంది.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాను చరణ్ మొదలు పెడుతున్నాడు. ఈ చిత్రానికి ‘ఎవడు’ అనే టైటిల్ ఖరారు చేశాడు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. తెర పై పదిహేను నిమిషాలే బన్నీ పాత్ర ఉంటుందట. కానీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుందని అంటున్నారు. ఈ పాత్ర చేయడానికి అల్లు అర్జున్ కూడా అంగీకరించాడట. అయితే ఇది మినీ మల్టీస్టారర్ చిత్రంగా పేర్కొంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Daggubati rana height problems
Ban on dirty picture lifted in pak  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles