Hero gopichand is going to marry very soon

hero Gopichand is going to marry very soon, Telugu movie hero Gopichand's marriage, hero Gopichand marriage news, tollywood actor Gopichand wedding news, updates on young telugu hero marriage news

hero Gopichand is going to marry very soon

gopichand.GIF

Posted: 12/06/2011 02:01 PM IST
Hero gopichand is going to marry very soon

hero Gopichand is going to marry very soon

తెర మీద ‘మెగుడు’ గా కనిపించిన గోపీచంద్... త్వరలోనే నిజ  జీవితంలోనూ  ఆ పాత్ర ధరించబోతున్నారు.  ఈ కధానాయకుడిని త్వరలోనే పెళ్లి కొడుకుగా చూడొచ్చు. ఎందుకంటే ఆయన పెళ్లి కుదిరింది.  హైదరాబాద్ కి చెందిన హరితతో  గోపీకి పెళ్లి ఖాయమైనట్లు  విశ్వసనీయ సమాచారం. నగరంలో  ఇంజినీరింగ్ పూర్తి చేశాక  ఆమె ఆస్ట్రేలియాలో ఎం.బి.ఎ. చదివారు. హరిత కుటుంబానికి  సినీ పరిశ్రమతో  సంబందాలు లేవు.  వారికి నగరంలో  పలు  వ్యాపారులున్నాయి.  ఇది పెద్దలు కుదిర్చిన వివాహమే.  త్వరలోనే నిశ్చయ తాంబూలా లు  మార్చుకోబోతున్నారు. వచ్చే ఏడాదిలోనే పెళ్లి ముహూర్తం ఉంటుందట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anushka a ranveer slam gossip mongers
Taman posts pictures of mahesh babu in recording room  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles