Kangna says she been dating an english doctor

Kangana Ranaut, Kangana Ranaut blog, Kangana Ranaut bloggers, Kangana Ranaut articles

Kangna says she's been dating an English doctor for over a year, no one has seen him yet!Kangna Ranaut has admitted to dating UK-based doctor Nicholas Lafferty for over a year, claiming they were.

Kangna says she been dating an English doctor.GIF

Posted: 11/23/2011 05:40 PM IST
Kangna says she been dating an english doctor

kangana-Ranouth

యు.కె. కు చెందిన డాక్టర్ నికోలస్ లాఫెర్టీతో కంగనా రనౌత్ సంవత్సర కాలంగా డేటింగ్ చేస్తున్నారట. ఇక నికోల్ ను తనకు పరిచయం చేసిన కైట్స్ హీరోయిన్ బార్భరామోరీ సోదరుడు కింటారో అని కంగనా చెప్పారు. ప్రతిరోజూ నికోలస్ తో ఛాటింగ్ చేస్తుంటాననీ, వీడియో ఛాట్ తో తమ ఇద్దరి బంధం ఎంతో తీయగా ఉందన్నారు. ఇక ఈ జంట ఎప్పుడూ బయటకు కనిపించలేదు. ఫ్రెండ్స్ తో కలిసి కూడా వీరిద్దరూ పార్టీలకు, ఫంక్షన్లకు హాజరు కాలేదు. తమ బంధాన్ని కంగనా ఇన్ని రోజులు సీక్రెట్ గా ఉంచారు. దీనిని బట్టి నికోలస్ కంగనా పెళ్ళి చేసుకున్నా ఆశ్యర్యపోనక్కర్లేదని ఆమె ఫ్రెండ్స్ అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Varmas new movie bezwada to release on 1 december
Unny leone in bigg boss 5  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles