Unny leone in bigg boss 5

sunny leone, porn star sunny leone, sunny leone xxx, bigg boss 5, bigg boss, bigg boss 5 news, bigg boss 5 gossips, bigg boss updates, bigg boss sunny leone, bigg boss nominations

Housemates feel Sunny Leone is the perfect replacement for Vida. Here's more on the.

sunny leone in bigg boss 5.GIF

Posted: 11/23/2011 09:35 AM IST
Unny leone in bigg boss 5

Sunny

కలర్స్ ఛానల్స్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ – 5 షో చూసేవారికి సంఖ్యను పెంచుకునేందుకు తరుచూ కొత్త కొత్త సెలబ్రటీలను ఈ షోలో ఎంట్రీ ఇప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షో నిర్వాహకులు మరో మాస్టర్ ప్లాన్ వేశారు. పెద్దలకు మాత్రమే పరిమితం అయిన సెక్స్ చిత్రాల్లో నటించే తారను ఈ షోలోకి తీసుకు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆమె పేరే సన్నీ లియాన్. ఇండో – కెనడియన్. సెక్స్ చిత్రాల తార.

ఈమె అసలు పేరు కరణ్ మల్హోత్రా. ఈ భామ తొలుత హొమో సెక్స్ చిత్రాల్లో నటించేది. 2008 నుండి మగాళ్ళతో కలిసి సెక్స్ చిత్రాల్లో నటిస్తుంది. 2010లో ఈ భామ టాప్ 12 ఎక్స్ రేటెడ్ (పెద్దల సెక్స్ చిత్రాల) స్టార్ గా ఘనత సాధించింది కూడా. బిగ్ బాస్-5లోకి ఈ భామ వస్తుందని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్నప్పటికీ ఎట్టకేలకు ఫైనలైజ్ అయ్యింది. ఈ వారంతో ఫోర్న్ స్టార్ బిగ్ బాస్-5 కార్యక్రమంలోకి  ఎంటర్ అయ్యే అవకాశం ఉంది.

వస్తూనే తన మనసులోని కోరికను బయటపెట్టంది. తనకు సల్మాన్ ఖాన్ అంటే ఎంతో పిచ్చి అని, అతను అవకాశం ఇస్తే... తనతో చేస్తానని అంటోంది. మరి ఈ స్టేట్ మెంట్ విన్న కండల వీరుడు ఈమెకు అవకాశం ఇస్తాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kangna says she been dating an english doctor
Vidya balan attends preeti ghais fashion show  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles