Khairatabad ganesh getting ready

Khairatabad 2013 Ganesh, 59 feet Ganesh Khairatabad, Khairatabad Ganesh, Ganesh Chaturdhi 9th Sep 2013, Khairatabad Vinayaka idol, Dasara, Deepavali festival

Khairatabad Ganesh getting ready

ముస్తాబౌతున్న ఖైరతాబాద్ వినాయకుడు

Posted: 08/18/2013 11:31 AM IST
Khairatabad ganesh getting ready

సెప్టెంబర్ 9 న జరగబోతున్న వినాయక చవితికి హైద్రాబాద్ లోని ప్రసిద్ధ ఖైరతా బాద్ గణేశుడు ముస్తాబవుతున్నాడు.  59 అడుగుల ఎత్తులో రూపు దిద్దుకుంటున్న గణేశ విగ్రహంలో ఈ సారి కూడా గణపయ్య కొత్త రూపంలో అవతరించబోతున్నాడు.  చతుర్ముఖుడిగా మూషిక వాహనంతో పాటు గోవులతోకూడా కూడి భక్తులకు వరాలందించబోతున్నాడు.  

నగరంలోను, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోను వినాయక చవితికి సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి.  వినాయక చవితి వస్తుందంటేనే పిల్లలు యువకులలో ఉత్సాహం మొదలౌతుంది.  దానికి తోడు ఈ పండుగ మరో రెండు పెద్ద పండుగలకు నాంది పలుకుతుంది.  అవి దసరా దీపావళి పండుగలు.  

విఘ్న నాయకుడిగా అన్ని పూజలలోనూ అగ్రతాంబూలమందుకునే వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించే హిందువులు తాము తలపెట్టిన పనులకు విఘ్నం కలుగకుండా చూసుకుంటాడని ప్రగాఢంగా నమ్ముతారు.  తొమ్మిది రోజుల ఉత్సవాలను అన్ని ప్రాంతాలలోను, ఇళ్ళల్లోనూ శక్త్యానుసారం జరుపుకుని చివరి రోజున విగ్రహ నిమజ్జనం కావిస్తారు.  

ఖైరతాబాద్ గణేశుడిని నవరాత్రులలో కనీసం ఒకసారైనా దర్శించుకుని ఆయన అనుగ్రహం పొందటం కోసం హైద్రాబాద్ లోని నలుమూలలనుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వస్తారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more