Hero nikhil explanation on students fighting with his brother

hero nikhil brother controversy in st peters, nikhil attacks college students, hero nikhil beats college students, actor nikhil and his brother rohit involved in ragging case, hero nikhil brother rohith in ragging case,

hero nikhil explanation on students fighting with his brother

తమ్ముడి కాలేజీ గొడవలో...హీరో నిఖిల్ ఫైట్ ?

Posted: 06/04/2013 07:19 PM IST
Hero nikhil explanation on students fighting with his brother

వెండితెర మీద హీరో ఫైట్ చేస్తే అభిమానులు చప్పట్లు కొడతారు. అదే నిజజీవితంలో హీరోగారు ఫైట్ చేస్తే .. ఏం జరుగుతుందో మన హ్యాఫీ డేస్, స్వామిరారా సినిమలో హీరోగా నటించిన హీరో నిఖిల్ కు బాగా తెలుసు. గతంలో హీరో నిఖిల్ ఫోలీస్ మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. ఈ రోజు తన తమ్ముడిని కాలేజీలో ర్యాంగింగ్ చేసారంటూ .. హీరో నిఖిల్ వీరంగం సృష్టించారు. దుండిగల్ లోని సెయింట్ పీటర్స్ కళాశాలలో ఇంజనీరింగ్ పరీక్ష రాస్తున్న నిఖిల్ సోదరుడు రోహిత్ పరీక్షా కేంద్రం వద్ద తన తోటి విద్యార్ధులతో గొడవపడ్డాడు. దీంతో వారి మధ్య మాటామాటా పెరిగి పరస్పరం కొట్టుకున్నారు. ఈ విషయాన్ని రోహిత్ తన అన్నకు ఫోన్ ద్వారా తెలియజేసాడు

దీంతో ఆగ్రహానికి గురైన నిఖిల్ ఒక్కసారిగి రెచ్చిపోయాడు. తన తమ్ముడిని ఎందుకు కోట్టారంటూ విద్యార్ధులను విచక్షణా రహితంగా చితకబాదాడు. విద్యార్ధుల గలాటా సమాచారాన్ని అందుకున్న పోలీసులు పరీక్షా కేంద్రం వద్దకు చేరుకుని నిఖిల్ ను, గొడవ పడ్డ విద్యార్ధులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. హీరోయిజం తెరపై చూపిస్తే చాలు.. బయట చూపిస్తే .. ఇలాగే ఉంటుందని పోలీసులు హీరో నిఖిల్ కు హితబోధ చేసినట్లు సమాచారం. అయితే ఈ గొడవపై కాలేజీ యాజమాన్యం ఎలాంటి ప్రకటన చెయ్యాలేదు.

ఈ మద్య కాలంలో సినీ నటులు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మీడియాలో కనిపించటం, పోలీసులు హాడవుడి చెయ్యటం పెద్ద ఫ్యాషన్ అయ్యింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన హీరో నిఖిల్ మళ్లీ పోలీసు స్టేషన్ కు రావటం పై అతని అభిమానులు మండిపడుతున్నారు. అసలు కాలేజీ గొడవకు గల కారణాలు ఏమిటో మాత్రం పూర్తిగా తెలియలేదు. కానీ హీరో నిఖిల్ ఆ విద్యార్థులపై దాడిచెయ్యటంతో వారిలో కొంత మందికి గాయాలు అయ్యానట్లు సమాచారం.

ఈ విషయంలో పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొంత మంది సీని పెద్దలు జోక్యం చేసుకొని, హీరో నిఖిల్ చేత ఆ విద్యార్థులకు క్షమాపణలు చెప్పించినట్లు తెలుస్తోంది. విద్యార్థుల భవిష్యత్తును ద్రుష్టిలో పెట్టుకోని కేసు లేకుండా పోలీసులు , సినీ పెద్దలు విద్యార్థులను, హీరో నిఖిల్ ను మందలించి పంపించినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more