Botsa satyanarayana minister chiranjeevi meet ghulam nabi azad

botsa satyanarayana, minister chiranjeevi, ghulam nabi azad, cm kiran kumar reddy, congress party, dl ravindra reddy, jana reddy, sirisilla rajaiah,

botsa satyanarayana, minister chiranjeevi meet ghulam nabi azad

ఢిల్లీలో వేడెక్కిన ఆంధ్రా పంచాయితీ

Posted: 06/04/2013 08:55 PM IST
Botsa satyanarayana minister chiranjeevi meet ghulam nabi azad

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రి చిరంజీవి ఆజాద్‌తో సమావేశమయ్యారు. డిఎల్ రవీంద్రా రెడ్డి బర్తరఫ్‌ను వ్యతిరేకిస్తున్న రాష్ట్ర నాయకులు మొత్తం ఢిల్లీకి చేరినట్లు భావిస్తున్నారు. డిఎల్ రవీంద్రారెడ్డిని బర్తరఫ్ చేయడాన్ని బొత్స సత్యనారాయణ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, సీనియర్ మంత్రి కె. జనా రెడ్డి కూడా డిఎల్ రవీంద్రా రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర నాయకులతో చర్చలతో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ రెండు రోజులుగా తీరిక లేకుండా ఉన్నారు. జానారెడ్డి, పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య ఆజాద్‌తో సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికల గురించి చర్చించడానికే తనను ఆజాద్ ఢిల్లీకి ఆహ్వానించినట్లు జానా రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వస్తున్నారు. ఆయనతో డిఎల్ రవీంద్రా రెడ్డి బర్తరఫ్ తర్వాత తలెత్తిన పరిణామాలపై, తెలంగాణపై ఆజాద్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఢిల్లీలో ఆంద్రా రాజకీయలతో వేడెక్కినట్లు సమాచారం. డీఎల్ బర్తరఫ్‌ చెయ్యటం కాంగ్రెస్ మంత్రులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం రేపు నిర్ణయం తీసుకుంటుందని ఢిల్లీ నాయకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more