New drug being developed using compound

New drug developed using compound red wine help humans live 150

Scientists at Harvard University believe that drugs containing resveratrol, found in red wine, can combat aging and prevent diseases including cancer and diabetes

New Drug Being Developed Using Compound.png

Posted: 03/12/2013 01:10 PM IST
New drug being developed using compound

New Drug Being Developed Using Compound

ప్రస్తుత కాలంలో మనిషి మహా అంటే అరవై సంవత్సరాలకు మించి బతకడం గగనమే. కారణం కాలుష్యం, ఆహారపు అలవాట్లు, దురలవాట్లు, రోగాలు... వెరసి వందేళ్ళు బతకాల్సిన మనిషి మధ్యలేని జీవితాన్ని ముగిస్తున్నాడు. కానీ ఇక పై మనషి వందేళ్ళు కాకుండా నూట యాభై సంవత్సరాలు బతుకుతాడంటున్నారు శాస్త్రవేత్తలు. బహుళ జాతీయ ఔషధ తయారీ సంస్థ గ్లాక్సో స్మిత్‌క్లైన్ కనుగొన్న కొత్త మందు అందుబాటులోకి వస్తే సునాయాసంగా ఒకటిన్నర సెంచరీ దాటేయొచ్చు అంటున్నారు. శరీరంలో వయసుపై ప్రభావం చూసే ‘ఏజింగ్ ఎంజైమ్ ’ పై ప్రభావం చూపే మం దుల ద్వారా దీర్ఘాయుష్షు సాధ్యమేనని, రెడ్‌వైన్‌లో కొద్ది మోతాదులో కనిపించే 'రెస్‌వెరట్రాల్ ' అనే పదార్థం ఆధారంగా తయారు చేసిన ఈ మందు 'సిర్ట్ 1' అనే ప్రోటీన్ కార్యకలాపాలను ఇది ఉత్తేజితం చేయడంతో మనిషి ఆయుష్షు పెరగడమే కాకుండా, క్యాన్సర్, డయాబెటిస్, అల్జీమర్స్ తదితర వ్యాధు లు తలెత్తే అవకాశమే లేకుండా చూసే ఈ మందును వాడటం ద్వారా 150 సంవత్సరాలు జీవించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు.

New Drug Being Developed Using Compound1

ఈ మందు  20 రకాల వ్యాధులను నివారించి వృద్ధాప్యాన్ని కూడా నెమ్మదింపజేస్తుందని పరిశోధనలకు నేతృత్వం వహించిన హార్వర్డ్ విశ్వవిద్యాలయం జెనెటిక్స్ ప్రొఫెసర్ డేవిడ్ సిన్‌క్లైర్ చెప్పారు. ఔషధాల చ రిత్రలోనే ఇప్పటివరకు ఎంజైమ్‌ను పరుగులు పెట్టించే మందు ఎప్పుడూ రాలేదని ఆయన అన్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా, ఇఫ్పటికే ప్రపంచంలో జనాభా విపరీతంగా పెరిగిపోయి కాలుష్యం ఎక్కువుతుంది. ఈ మందు అందుబాటులోకి వస్తే... ఈ భూమి పై మనిషి జీవించడానికి చోటుండదేమో..?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Each of four major parties of ap suspicious of others
Criminal law bill referred to group of ministers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more