Nagaland leader flies with rs1 crore cash in copter

election commission team, cash seizure, eleciton-bound nagaland, nagaland assembly elections

nagaland leader flies with rs1 crore cash in copter.Cash totalling Rs.1 crore has been seized from the helicopter of a candidate for the upcoming Assembly elections in the State, said officials of the Election Commission

rs1-crore-cash-in-copter.gif

Posted: 02/17/2013 12:45 PM IST
Nagaland leader flies with rs1 crore cash in copter

nagaland leader flies with rs1 crore cash in copter

హైదరాబాద్ నడిబోడ్డు , పోలీస్ కార్యాలయం ఎదుట  ఆటలో ఆరుకోట్లు  పట్టుబడిన విషయం తెలిసిందే. అధికారులకు  ఇటీవల కాలంలో  అవినీతి డబ్బును త్వరగా పట్టుకుంటున్నారు.   భూమి మీద ఎక్కడ అవినీతి సొమ్ము ఉన్నసరే అధికారులు మాత్రం వేటాడి వెంటాడి పట్టుకున్నారు. అయితే ఈసారి మాత్రం వారికి సవాల్ గా జరిగింది. ఆకాశంలో  కోటి రూపాయులు వెళ్లిపోతున్నట్లు సమాచారం రావటంతో .. వెంటనే  పోలీస్ అధికారులు గగనంలో వెళ్లుతున్న కోటి రూపాయలను సురక్షితంగా  కిందికి ల్యాండ్ చేశారు. ఈ కోటి రూపాయలు ఎక్కడినేది కూడా పోలీసులు తెలుసుకోవటం జరిగింది. త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న నాగాలాండ్‌లో ఎన్‌పిఎఫ్ (నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్) అభ్యర్థి ఉపయోగిస్తున్న హెలికాప్టర్ నుంచి ఎన్నికల కమిషన్ నిఘా బృందం కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకుంది. ఎన్నికల కమిషన్ నియమించిన పరిశీలకులు నాగాలాండ్ శాసనసభ ఎన్నికల్లో లాంగ్‌లెంగ్ జిల్లాలోని నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నియెలీ పోమ్ అద్దెకు తీసుకున్నట్టుగా చెప్పబడుతున్న ఈ హెలికాప్టర్ నుంచి కోటి రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటన నేపథ్యంలో ఆదాయ పన్ను, పోలీసు విభాగాల అధికారులను ఎన్నికల కమిషన్ బృందం అప్రమత్తం చేసినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

nagaland leader flies with rs1 crore cash in copter

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rahul gandhi fire on cm
Telangana decision kiran kumar reddy to rahul gandhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more