30 years of tcp ip enabled internet

Internet embraced TCP-IP, 1 January 1983, CPIP protocol suite, Happy Anniversary,

he first day of the New Year marks a significant anniversary in this history of the Internet: 30 years ago today, on 1 January 1983, the ARPANET (Advanced Research Projects Agency Network) changed from NCP to the TCPIP protocol suite thus initialising the modern Internet era.

30 years of TCP-IP-enabled Internet.png

Posted: 01/02/2013 09:23 AM IST
30 years of tcp ip enabled internet

30_years_of_TCP-IP-enabled_Internet

ప్రపంచం ఎంతో వేగంగా ముందుకు పరుగెడుతుంది. క్షణాల్లో కోట్లమందికి సమాచారం అందుతుంది. కారణం ఇంటర్ నెట్ . ప్రపంచవ్యాప్తంగా కోట్ల నిత్యం వాడే ఇంటర్ నెట్ ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కీలక సమాచార వ్యవస్థ ‘ఇంటర్‌నెట్ ’ పుట్టి మంగళవారం  నిన్నటికి 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఇంటర్‌నెట్‌ను 1983, జనవరి 1న అమెరికా రక్షణ శాఖ అధికారికంగా ప్రారంభించింది. ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ సూట్ (ఐపీఎస్) సమాచార వ్యవస్థను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోగలిగేలా రూపొందించిన ‘ఆర్పానెట్’ నెట్‌వర్క్ ఈ మేరకు ఆ రోజు అధికారికంగా ప్రారంభమైంది. కంప్యూటర్లను అనుసంధానం చేసే ‘ఆర్పానెట్’ అనే ఈ కొత్త పద్ధతే తర్వాత ‘వరల్డ్ వైడ్ వెబ్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ)’ రాకకు మార్గం సుగమం చేసింది.

తొలుత మిలటరీ అవసరాల కోసం చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా 1960లలో వేల్స్ శాస్త్రవేత్త డొనాల్డ్ డెవీస్ పలు నెట్‌వర్క్ డిజైన్లను రూపొందించారు. వీటి ఆధారంగానే తర్వాత ఆర్పానెట్‌కు రూపకల్పన జరిగింది. కొత్త ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ కోసం పాత వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా లోపరహిత ‘ఆర్పానెట్’ వ్యవస్థకు రూపకల్పన ప్రక్రియ 1983, జనవరి 1న పూర్తయి ఇంటర్‌నెట్ ఆవిర్భవించింది. తర్వాత బ్రిటన్ శాస్త్రవేత్త టిమ్ బెర్నర్స్-లీ కృషితో 1989లో వరల్డ్ వైడ్ వెబ్ వినియోగం మొదలైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Delhi women gun for licences rape triggers big rush to acquire arms
Cash transfer scheme to start from tuesday  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more