Cpi leader narayana sensational comments

cpi leader narayana, congress party, manmohan singh, sonia gandhi, upa government, all party meeting, prime minister manmohan singh, prime minister , hanged, cpi party, fdi, delhi gangrape, corruption in india

cpi leader narayana sensational comments

cpi leader narayana.gif

Posted: 12/24/2012 03:32 PM IST
Cpi leader narayana sensational comments

cpi leader narayana comments on pm

ప్రధానిని వందసార్లు ఉరి తీసినా అవినీతి  పాపం పోదు అని ఒక నాయకుడు అన్నారు.  ఆయన కు నోటి దురుసు చాలా ఎక్కువ. ఆయన నోటి దురుసు వల్లే అనేసార్లు క్షమాణాలు చెప్పటం జరిగింది.  తొందపడి  నోరు జారటం, తరువాత సారీ నాలుక జారింది క్షమించండని ఒక మాటల్లోచెప్పేస్తారు.  ఆయన మాటల కోసం మీడియా వారు కూడా ఎదురు చూస్తుంటారు. ఆయన ఎవరో కాదు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ. అలియాస్  చికెన్ నారాయణ  అని కూడా ప్రజలు ముద్దుగా పిలుచుకుంటారు. ఈసారి నారాయణ ద్రుష్టి  ప్రధాని మన్మోహన్ సింగ్ పై పడింది. ఆయన పై తీవ్రమైన విమర్శలు చేశారు.  ప్రధాని  మన్మోహన్ సింగ్ ను వందసార్లు  ఉరితీసినా   అవినీతి పాపం పోదని మీడియా ముందు మండిపడ్డారు.  కేంద్ర ప్రభుత్వం  ఎంపీలను బెదిరింది, ప్రలోభాలకు  గురిచేసి  ఎఫ్ ఢీ ఐలు , అణు ఒప్పందం తదితర బిల్లులను  ఆమోదింపజేసుకుందన్నారు.  10 లక్షల కోట్ల విలువైన  బొగ్గు గనులను మాపియాకు  కట్టబెట్టారని, అలాంటి  ప్రధానిని ఏం చేసినా తక్కువేనన్నారు.   అయితే  ఈ నెల 28న జరగబోయే అఖిల పక్ష సమావేశంలో  కాంగ్రెస్ నేతలను నిలదీస్తామని ఆయన అన్నారు.  త్వరగా తెలంగాణ సమస్య నిర్ణయం తీసుకోవాలని  కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి పెంచుతామని  నారాయణ ఆవేశంగా అన్నారు.

cpi leader narayana comments on pm

అంతేకాకుండా రాజకీయ అవినీతిని  నిర్మూలించేందుకు  యువత నడుం బిగించాలని  పిలుపునిచ్చిన ఆయన.. అవినీతికి వ్యతిరేకంగా  పోరాడతున్న  తమపై తప్పుడు  కేసులు బనాయించి  జైలులో  పెట్టించిన వారంతా అనేక కేసుల్లో  ప్రస్తుతం  జైలు ఊచలు లెక్కిస్తున్నారన్నారని ఎద్దేవా  చేశారు.   దేశ రాజధానిలోనే  సామూహిక  అత్యాచారం  చేసిన దర్మార్గులను  నడిరోడ్డుపై  ఎన్ కౌంటర్  చేయాలని .. అప్పుడే  మహిళలకు  భరోసా, కామందుల్లో  భయం కలిగించవచ్చునన్నారు.   ఢిల్లీ సంఘటన విషయం లో కూడా  ప్రధాని మంత్రి , సోనియాగాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి షిలా దీక్షిత్ లు  విఫలమయ్యారని నారాయణ అన్నారు.  అన్నింట్లో  కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుందని  ఆయన గుర్తు చేశారు.  అందుకే ప్రదానిని వందసార్లు ఉరి తీస్తే  అవినీతి , దుర్మర్గులు  అంతరించి పోతారని ఉద్దేశంతో  నారాయణ   అన్నట్లుగా చెప్పటం జరిగింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  After babu padayatra lokesh cycle yatra
Sonia gandhi promises quick justice in delhi gang rape case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more