60 years

60 years, up, Madyapradesh, BJP Party, Leader Uma Bharathi, voters,

60 years

60 years.gif

Posted: 02/29/2012 10:53 AM IST
60 years

పేదరికం..నిరుద్యోగం.. అవినీతి.. వలసలు.. కరువు.. అతుకుల బొతుకుల రోడ్లు..ఇదీ స్థూలంగా చర్ఖారీ దుస్థితి. ఉత్తరవూపదేశ్- మధ్యవూపదేశ్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్నా ఈ నియోజకవర్గంపై రాజకీయ నేతలు వాగ్దానాలను, హామీలను గుప్పిస్తూనే ఉన్నారు. ఆరు దశాబ్దాలుగా అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తూనే వచ్చారు. 1967 నుంచి రిజర్వుడ్ సీటుగా ఉన్న చర్ఖారీ ఈసారి డీరిజర్వు అయింది. దీంతో ఈ సారి బీజేపీ అభ్యర్థిగా ఉమాభారతికి ఇక్కడ్నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. మధ్యవూపదేశ్‌కు చెందిన ఉమాభారతి.. తొలిసారిగా ఉత్తరవూపదేశ్ ఎన్నికలలో పోటీకి దిగుతున్నారు. ఇక్కడ లోధ్, జాటవ్ ఓటర్ల సంఖ్య ఎక్కువ. ఉమాభారతి లోధ్ కులస్తురాలు కావడం ఆమెకు కలిసొచ్చే అంశం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mukesh anjan spat continues over secunderabad
Mopidevi venkataramana meet cm kiran kumar reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Lalu prasad says he too wants to be pm

    Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more

  • Obama meets with aung san suu kyi

    Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని  కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more

  • Chandrababu meets balakrishna

    Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more

  • Samaikhyandhra activists plan chalo hyderabad

    Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more

  • Konda surekha fire on kcr

    Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more