SBI PO Recruitment 2022 for 1673 Vacancies స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులు

Sbi to recruit 1673 probationary officers po eligibility and other details

SBI Recruitment, uco bank, SBI PO, govt bank jobs, sbi, state bank of india, nabard, central bank of india recruitment, state bank of india, bank of india, SBI PO Recruitment 2022 for 1673 Vacancies, Check Post, Eligibility and How to Apply Online, SBI PO Recruitment, SBI PO Job, Job Opportunity in SBI, Job Opportunity, Job Vacancy, Recruitment, Recruitment 2022, Sarkari Naukari

SBI PO Recruitment 2022: (SBI) is recruiting Eligible Indian citizens for the Post of Probationary Officer (POs). There are 1673 Vacancies available for this Post. The selected candidates may be posted anywhere in India. The minimum age limit is 21 years and the maximum age limit is 30 years as of 01.04.2022 i.e., candidates must have been born not later than 01.04.2001 and not earlier than 02.04.1992 (both days inclusive).

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులు

Posted: 10/03/2022 05:32 PM IST
Sbi to recruit 1673 probationary officers po eligibility and other details

ఆసియాలోనే అతిపెద్ద బ్యాంక్.. అందులోనూ ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ)లో ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ధరఖాస్తులు కోరుతోంది. ప్రోబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల కోసం అశావహులైన అభ్యర్థులు ఈ నెల 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1673 పీవో పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో 1600 రెగ్యులర్‌ పోస్టులు కాగా, 73 బ్యాక్‌లాగ్‌ ఖాళీలు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 1673
ఇందులో జనరల్‌ 648, ఓబీసీ 464, ఈడబ్ల్యూఎస్‌ 160, ఎస్సీ 270, ఎస్టీ 131 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హత: డిగ్రీ పూర్తిచేసి 21 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేస్తుకోవడానికి అర్హులే.
వయోపరిమితి సడలింపులు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటాయి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష. మొదట ప్రిలిమ్స్‌ ఉంటుంది. అందులో అర్హత సాధించినవారు మెయిన్స్‌ పరీక్ష రాయవచ్చు. తర్వాత సైకోమెట్రిక్‌ పరీక్ష ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్‌ 12
ప్రిలిమ్స్‌: 2022, డిసెంబర్‌ 17, 18, 19, 20 తేదీల్లో
మెయిన్స్‌: 2023, జనవరి లేదా ఫిబ్రవరిలో
వెబ్‌సైట్‌: www.sbi.co.in

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles