Video of girl dancing inside Delhi metro goes viral ఢిల్లీ మెట్రో రైలులో బాలిక డాన్స్.. నెట్టింట్లో వైరల్

Girl dances inside a crowded delhi metro coach netizens want her confidence

thinlay bhutia instagram, girl dance in delhi metro, metrolife girl dance in metro, girl dance trending reels video, New delhi girl dance, Girl dance in Delhi Metro, Delhi metro dance Girl, girl dance in instagram, girl dance in social network, Girl dance delhi life, dance inside metro, thinlay bhutia, delhi metro, metrolife, trending reels video, Newdelhi India, Delhi Metro Dance, instagram, social network, delhi life, dance inside metro, viral video

Nowadays social media can give you instant fame; all you need is a little bit of courage. This came true for a little girl who came into the limelight after a video of her dancing inside a Delhi Metro train went viral on Instagram. A clip of the video was shared by an Instagram user, thinlay.bhuti. The video, titled Delhi metro life, has so far garnered over 1.5 mn views and close to 45,000 likes at the time of writing.

ITEMVIDEOS: కిక్కిరిసిన ఢిల్లీ మెట్రో రైలులో బాలిక డాన్స్.. నెట్టింట్లో వైరల్

Posted: 09/23/2022 03:08 PM IST
Girl dances inside a crowded delhi metro coach netizens want her confidence

సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే సెలబ్రిటీ కావాలని పోటీపడే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. చిన్నారుల నుంచి పెద్ద పెద్ద టెక్కీల వరకు అందరూ తమ వీడియోలతో నెట్టింట్లో పోస్టు చేస్తుంటారు. రోజుకు కొన్ని లక్షల వీడియోలు సోషల్ మీడియాలో అవిష్కృతమౌవుతూ ఉంటాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే వైరల్ గా మారుతూ.. ట్రెండింగ్ లో నిలుస్తాయి. వాటిలో తాజాగా ట్రెండింగ్ లో నిలుస్తున్న వీడియో.. బాలిక డాన్స్ వీడియో. అదేంటి చిన్నారి బాలిక డాన్స్ చేయడం వైరల్ ఏంటీ అంటారా.? అయితే ఈ బాలిక ఏకంగా ఢిల్లీ మెట్రో రైలులో చేసిన డాన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైలులో ఆ చిన్నారి ఎలాంటి మోహమాటం, భయం, జంకు, బిడియం లాంటివి లేకుండా ఎంతో ధైర్యంగా డాన్స్ చేసింది. ప్రయాణికుల మధ్య ఎలా డాన్స్ చేయాలా.? అన్న అలోచనే రాకుండా బాలిక తన డాన్స్ అదరగోట్టింది. చిన్నారి వేసిన మూవ్ మెంట్స్ కొన్నే అయినా.. నెటిజనులను ఈ వీడియో ఆకర్షించింది. తిన్లయ్‌ భూటియా అనే యూజర్ ఈ వీడయోను ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేశారు. అయితే నెటిజనులు మాత్రం బాలిక ఎంతో ధైర్యంగా డాన్స్ చేసిందని ప్రశంసిస్తున్నారు. అమెకున్న తెగువ.. డాన్స్ పై తనకున్న మక్కువను చాటుతుందన్నారు.

ఈ షార్ట్‌ క్లిప్‌లో తన ఫ్రెండ్‌ వీడియో రికార్డ్‌ చేస్తుండగా బాలిక మెట్రో లోపల డ్యాన్స్‌ చేస్తుండటం కనిపించింది. ఈ సన్నివేశం అంతటినీ మరో ప్రయాణీకుడు కెమెరాలో రికార్డు చేశారు. మీరు సరిగ్గానే చదివారు..కాన్ఫిడెన్స్‌ అంటే ఇదేనని ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌గా ఇచ్చారు. ఈ వీడియో ఇప్పటివరకూ ఆరు లక్షలకు పైగా వ్యూస్‌ రాబట్టగా నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్‌ లభించింది. బాలిక వీడియోను అలా రికార్డు చేసే కాన్ఫిడెన్స్‌ మీకుందని ఓ యూజర్‌ కామెంట్‌ చేయగా ఈ వీడియోను రికార్డు చేసే ధైర్యం మీకుందని మరో యూజర్‌ రాసుకొచ్చాడు.

 
 
 
View this post on Instagram

A post shared by Ghamba Bhumo (@thinlay.bhutia)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles