పామును తేలిగ్గా పట్టుకోవచ్చునని అనుకుంటారు కొందరు. స్నేక్ ఫ్ఱెండ్స్ లేదా స్నేక్ క్యాచర్స్ పాములను పట్టుకోవడం చూసి ఓస్ ఇంతేనా.. అని అనుకునేవారు.. తామేం తక్కువ అని ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వాటిని పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా ఇలాగే జరుగుతుంది. వెంటనే ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటిదే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్స్ ఆ వీడియోను చూసి కామెంట్లు చేస్తున్నారు. సరైన శిక్షణ లేకుండా చేస్తే ఇలాగే ఉంటదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... ఓ ప్రాంగణంలో ఓ వ్యక్తి పామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే, ఆ పాము అతడికి దొరకకుండా ఉరుకుతుంది. రెండోసారి కూడా పట్టుకునేందుకు దాని తోకను పట్టుకుంటాడు. వెంటనే ఆ పాము కోపంతో అతడి ప్రైవేట్ పార్ట్ ను గట్టిగా కొరుకుతుంది. దీంతో అతడు మొత్తుక్కుంటా దానిని విడిపించుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్స్ చూసి కామెంట్స్ చేస్తున్నారు. సరైనా శిక్షణ లేకుండా పాములను పట్టుకోవొద్దని కామెంట్స్ చేస్తున్నారు.
View this post on InstagramIf you enjoyed this Post, Sign up for Newsletter
(And get your daily news straight to your inbox)
Tags : snake snake bite young man playing with snake juggling with sanke private part viral video video viralOther Articles
![]()
ITEMVIDEOS: కాటు వేసేందుకు సిద్దమైన నాగుపాము.. బిడ్డను కాపాడుకున్న తల్లి
Aug 13 | తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన... Read more
![]()
ఇది ‘లంచం.. మంచం’ ప్రభుత్వం: బీజేపి సర్కార్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ధ్వజం
Aug 13 | బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే... Read more
![]()
కంటిలో త్రివర్ణ పతాక.. దేశభక్తి చాటుకున్న సామాజిక కార్యకర్త
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
![]()
కేంద్రప్రభుత్వ శాఖల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
![]()
ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే: తెలుగురాష్ట్రాలలో వారిదే హవా.!
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more