How To Online Apply IDBI Bank Recruitment 2022 ఐడిబిఐ బ్యాంకులో ఉద్యోగాల భర్తీ.. డిగ్రీ విద్యార్హతతో.. వివరాలు ఇలా..

Idbi bank recruitment how to online apply idbi bank recruitment 2022

IDBI Bank Jobs, IDBI Bank Recruitment 2022, IDBI Bank vacancies, IDBI Bank 1,544 vacancies, Bank jobs, Banking sector jobs, Bank Assistant manager jobs, Bank executive jobs, IDBI Bank vacancies, Banking Sector, Career Guidance, Govt banks

IDBI Bank Recruitment 2022: Today, our article will clarify data about IDBI Bank Recruitment 2022 accessible to you. We will tell you when you can apply for this. In our article, you will be furnished with Step by step data about the most common way of applying. By which you can undoubtedly apply for it. In our article, you will likewise be given clear data about the qualification measures.

ఐడిబిఐ బ్యాంకులో ఉద్యోగాల భర్తీ.. డిగ్రీ విద్యార్హతతో.. వివరాలు ఇలా..

Posted: 06/06/2022 04:54 PM IST
Idbi bank recruitment how to online apply idbi bank recruitment 2022

ఇండస్ట్రియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఐడీబీఐ) అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రెండు కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఐడీబీఐ బ్యాంకు అసిస్టెంట్‌ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా.. 1044 ఎగ్జిక్యూటివ్‌, 500 అసిస్టెంట్‌ మేనేజర్​ పోస్టులు భర్తీ చేయనున్నారు.

గుర్తుంచుకోవాల్సిన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 03, 2022
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 17, 2022
ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు రాత పరీక్ష తేదీ: జులై 9, 2022
అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు రాత పరీక్ష తేదీ: జులై 23, 2022

అర్హతలు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేయాలి
డిగ్రీలో కనీసం 55శాతం మార్కులు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కోటా వారికి 50శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

వయస్సు:
ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 1-04-2022 నాటికి 20 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయో పరిమితి 25 ఏళ్లు.
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21 నుంచి 28 ఏళ్ల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక:
ఆన్‌లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను రెండు పోస్టులకు ఎంపిక చేస్తారు.
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
ఇతర వివరాలను నోటిఫికేషన్‌ ఫామ్​తో పాటు ఐడీబీఐ సైట్​లో చూసుకోవచ్చు.

ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ ప్రక్రియ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. ఏడాది తర్వాత పనితీరు ఆధారంగా కాలాన్ని పెంచుతారు. ఆ విధంగా మూడేళ్లు పూర్తి చేసిన వారు.. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పోస్టుకు అర్హులవుతారు.

వేతనం:
మొదటి ఏడాది- రూ. 29000
రెండో ఏడాది- రూ. 31000
మూడో ఏడాది- రూ. 34000.

ఐడీబీఐ రిక్రూటమెంట్​ ప్రక్రియ పూర్తి వివరాల కోసం https://www.idbibank.in/ వెబ్​సైట్​ను సందర్శించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles