IED found in northeast Delhi's Old Seemapuri ఐఈడీ పదార్థాల బ్యాగు కేసు దర్యాప్తు.. తప్పించుకున్న నిందితులు

Delhi ied recovered from bag found in old seemapuri bomb disposal squad at spot

ied, ied ka full form, ied full form in english, seemapuri, ied meaning in hindi, seemapuri delhi, seema puri, improvised explosive device, seemapuri pin code bomb scare delhi, seemapuri is located in which part of delhi, police no in india, where is seem,IED, ied ka full form, ied full form in english, Seemapuri, ied meaning in hindi, seemapuri delhi, seema puri, Improvised explosive device, seemapuri pin code bomb scare delhi, seemapuri is located in which part of delhi, police no in india, where is seemapuri in delhi, IED found delhi, ied shahdara, ied seepuri, delhi bomb scare, delhi, crime

An Improvised Explosive Device (IED) was recovered from a suspicious bag that was found on the road in Delhi's Old Seemapuri area. A threat call was received regarding the suspicious article and special cell teams were rushed to the spot. The National Security Guard (NSG) was informed, and police verification of the suspicious bag in the Old Seemapuri area is under process.

ఢిల్లీలో ఐఈడీ పదార్థాలతో బ్యాగు.. ఆ నలుగురి కోసం ఎన్ఎస్జీ బలగాల గాలింపు..

Posted: 02/17/2022 09:01 PM IST
Delhi ied recovered from bag found in old seemapuri bomb disposal squad at spot

దేశ రాజధాని ఢిల్లీలో ఓ బ్యాగు కలకలం రేపింది. సీమాపురి ప్రాంతంలోని ఓ ఇంటి వద్ద లభించిన బ్యాగు అందరినీ భయాందోళనలకు గురిచేసింది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఆ బ్యాగును పరిశీలించగా, అందులో ఐఈడీ పేలుడు పదార్థాలు ఉన్నట్టు వెల్లడైంది. వెంటనే ఎన్ఎస్ జీ బలగాలకు సమాచారం అందించారు. వారు ఆ బ్యాగును మైదాన ప్రాంతానికి తీసుకెళ్లి పేల్చివేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 1వ తేదీన ఘాజీపూర్ వద్ద ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలు లభ్యం కాగా, విచారణలో సీమాపురి ప్రాంతంలోని ఇంటిపైనే అనుమానాలు తలెత్తాయి.

దాంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఆ ఇంటి వద్దకు చేరుకోగా, పేలుడు పదార్థాలతో కూడిన బ్యాగు కనిపించింది. కాగా, ఆ ఇంట్లో ఉంటున్న నలుగురు యువకులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం తీవ్ర గాలింపు జరుగుతోంది. ఆ ఇల్లు ఖాసిం అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. ఓ ప్రాపర్టీ డీలర్ ద్వారా ఒక కుర్రాడికి సెకండ్ ఫ్లోర్ అద్దెకు ఇచ్చారు. ఆ తర్వాత కొన్నిరోజులకు మరో ముగ్గురు కుర్రాళ్లు కూడా వచ్చి ఆ ఇంట్లో మకాం వేసినట్టు గుర్తించారు. అటు పోలీసులతో పాటు ఎన్ఎస్జీ బలగాలు కూడా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IED found delhi  ied shahdara  ied seepuri  delhi bomb scare  seemapuri bomb scare  delhi  crime  

Other Articles